Shivathmika Rajashekar : ఇక్కడ నెగ్గాలంటే ఇలాంటివి తప్పదు.. అవి చూపిస్తూ రెచ్చగొడుతున్న శివాత్మిక..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: October 8, 2022, 1:00 pm

Shivathmika Rajashekar : గ్లామర్ ఫీల్డ్ లో హీరోయిన్స్ ని ఎలా చూస్తారన్నది అందరికి తెలిసిందే. మరీ ప్రత్యేకంగా స్టార్ హీరోల కూతుళ్లు అంటే మాత్రం వాళ్లు హీరోయిన్స్ గా వద్దంటే వద్దని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తారు. అయితే కొంతమంది మాత్రం సెపరేట్ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంటారు అది వేరే విషయం. అయితే స్టార్ డాటర్ అయ్యుండి గ్లామర్ షో చేస్తే మాత్రం ఆ రచ్చ మాములుగా ఉండదు. యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక ఆ విషయంలో తగ్గేదేలే అంటుంది. దొరసాని సినిమాతో తెరంగేట్రం చేసిన శివాత్మిక ఆ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింద్ది.

అయితే స్టార్ తనయురాలైనా సరే గ్లామర్ షో విషయంలో అసలు వెనక్కి తగ్గట్లేదు. హీరోయిన్ గా రాణించాలంటే కేవలం అభినయం మాత్రమే కాదు అందంతో కూడా మెప్పించాల్సి ఉంటుంది. ఆ విషయం ముందే పసిగట్టిన దొరసాని స్కిన్ షోతో కుర్రాళ్లని డిస్ట్రబ్ చేస్తుంది. లేటెస్ట్ గా యెల్లో కలర్ అవుట్ ఫిత్ తో శివాత్మిక మరోసారి ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించేస్తుంది. తనలో ఈ యాంగిల్ ని ఎవరైనా వాడుకోండి అని దర్శకులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చేస్తుంది అమ్మడు. ఎలాగైనా సరే తనకంటూ ఓ ఇడెంటిటీ సంపాదించాలని చూస్తుంది శివాత్మిక. అందుకే ఇలా గ్లామర్ షోతో అదరగొట్టేస్తుంది.

Shivathmika Rajashekar latest photoshoot

Shivathmika Rajashekar latest photoshoot

ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రంగమార్తాండ సినిమాలో నటిస్తున్న శివాత్మిక మరో రెండు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయి. తనకు ఛాన్స్ ఇస్తే కావాల్సినంత స్కిన్ షో చేస్తానని హింట్ ఇచ్చేస్తుంది శివాత్మిక. హీరోయిన్ గా నెగ్గుకురావాలంటే ఇలాంటివి తప్పనిసరి అని ఫిక్స్ అయ్యింది. ఎలాగు తల్లిదండ్రులు ఇద్దరు ఇదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఓ లిమిట్ వరకు ఎక్స్ పోజింగ్ గట్రా కామన్ అని వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పొచ్చు. చూస్తుంటే శివాత్మిక ఎలాంటి పాత్ర వచ్చినా సరే కాదనకుండా చేసేందుకు రెడీ అన్నట్టు మూమెంట్ చూపిస్తుంది. మరి శివాత్మిక ఈ హాట్ షో ఎంతమేరకు ఆమెకు ప్లస్ అవుతుంది అన్నది చూడాలి.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp