Shivatmika Rajashekar : నలుపు రంగు దుస్తుల్లో మెరిసిన శివాత్మిక రాజశేఖర్.. లేలేత పరువాలే ఆమె స్ట్రెంత్!
Shivatmika Rajashekar : తెలుగు చిత్రపరిశ్రమలో నటులు జీవిత రాజేశేఖర్ కుటుంబానికి మంచి పేరు ఉంది. ఇండస్ట్రీలో వీరిద్దరూ ఒకప్పుడు కలిసి సినిమాలు చేశారు. అప్పట్లో రాజశేఖర్ మంచి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నటి జీవిత కూడా పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తీరా చూస్తే వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.
Shivatmika Rajashekar : శివాత్మిక స్టైలే సెపరేటు
నటులు జీవిత రాజశేఖర్ దంపతులకు ఇద్దరు సంతానం. వీరికి ఇద్దరూ ఆడ పిల్లలే ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఇండస్ట్రీలో సత్తా చాటేందుకు పోటీ పడుతున్నారు. పెద్ద కూతురి పేరు శివాని, చిన్నకూతురి పేరు శివాత్మికగా తెలుస్తోంది. జీవిత రాజశేఖర్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. వీరిద్దరూ ఇటీవల బీజేపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇక మొన్నటివరకు గరుడవేగ వంటి సినిమాతో సడన్ హిట్ కొట్టిన రాజశేఖర్ ప్రస్తుతం మళ్లీ సెలెంట్ అయ్యాడు. వయస్సు కూడా మీద పడటంతో తన భార్యతో కలిసి రాజకీయాల వైపు మళ్లినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వీరు మెగాస్టార్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసి చిక్కుల్లో పడ్డారు. వీరి కుటుంబంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
రాజశేఖర్ కూతుర్లు తెలుగు ఇండస్ట్రీలో చెరో సినిమా తీసి సైలెంట్ అయిపోయారు. పెద్దకూతురు శివాని విజయ్ దేవరకొండ తమ్ముడితో డెబ్యూ సినిమా చేసింది. ఆ సినిమాలో ఆమె నటనకు గాను మంచి పేరు వచ్చినా.. అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. ఇక చిన్నకూతురు శివాత్మిక కూడా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఈమె తెలుగు, తమిళం, మళయాలంలో కూడా సినిమాలు చేసిందట.. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ కలర్ దుస్తుల్లో ఒక్కసారిగా మెరిసింది. తన ఎద, నడుమందాలతో కుర్రకారును రెచ్చగొడుతుంది. తొడలు, నడుమును చూపిస్తూ దిగిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.