
why shruthi haasan loves hazarika santanu
Shruthi Haasan : కమల్ గారాల పట్టి శృతి హాసన్ టాప్ హీరోయిన్‌గా మంచి పేరు ప్రఖ్యతలు పొందింది. ఈ అమ్మడు సినిమాల కన్నా ఎఫైర్స్‌తో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. ఆ మధ్య లవ్ ఎఫైర్ గురించి బహిరంగంగా మాట్లాడింది. కొన్నాళ్లుగా శ్రుతి హాసన్ డూడల్ ఆర్టిస్ట్ శాంతను హజరికాతో ప్రేమాయణం నడుపుతోంది. ఇద్దరూ కలిసి సహ జీవనం చేస్తున్నారు. ఇటీవల ఓ వీడియోలో తమ లవ్‌పై ఓపెన్ అయింది ఈ జంట. ముందుగా మీలో ఎవరు మరొకరిని ఇష్టపడ్డారు అని అడగ్గా.. శాంతను తనే అనట్లు వేలిని తన వైపు చూపించుకున్నారు. ఇక ముందుగా ఎవరు ముందుగా ఐ లవ్ యు చెప్పారు? అని ప్రశ్నిస్తే శ్రుతి నేనే అన్నట్లు సైగ చేసింది.
పెళ్లి వద్దే వద్దు..ఇప్పటికే పలుమార్లు బ్రేకప్ చెప్పిన శృతి హాసన్ పెళ్లిపై ఆసక్తి చూపించడం లేదు. 35 ఏళ్లు దాటినా పెళ్లి మాటంటే చిరాకు పడుతోంది. పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారని అడిగితే మాత్రం పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని అది తనకు ఇష్టం లేదని చెప్పేస్తోంది. అంతే కాకుండా తనకు లీవిన్ రిలేష నే బాగుందని చెప్పుకొచ్చింది. అంటే శృతి హాసన్ పెళ్లికి నో లీవిన్ రిలేషన్ కు ఓకే అన్నట్టుగా వుందని అంతా వాపోతున్నారు.శృతి హాసన్ కెరీర్ మంచి పీక్స్ లో ఉండగా, శృతి .. మేఖేల్ కోర్సలేతో డేటింగ్ చేసింది.
shruthi haasan doesnt shows the interest on marriage
ఆ సమయంలో సినిమాలకు కూడా బ్రేకప్ చెప్పింది. మేఖేల్‌ని వదిలేసిన తర్వాత క్రాక్ చిత్రం రీఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బిజీ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి `సలార్`లో నటిస్తున్న విసయం తెలిసిందే. `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. బాలకృష్ణతో ఓ చిత్రం,చిరంజీవితో ఓ చిత్రం చేయనుందని అంటున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.