Shruti Haasan : బాబోయ్ శృతి హాస‌న్ ఏంది, మ‌రీ ఇంత‌లా ఎద అందాల‌తో రెచ్చగొడుతుంది..!

Authored By Sam C | The Telugu News | Updated on : 1 April 2022, 2:30 pm

Shruti Haasan : లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కెరీర్‌లో అప్ అండ్ డౌన్స్‌తో ముందుకు సాగుతున్న శృతి హాస‌న్ వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక మరోపక్క సోషల్ మీడియాలో అమ్మడి ఫ్యాషన్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు పిచ్చి ఎక్కిస్తుంది. తాజాగా శృతి పోస్ట్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. ఎద అందాల‌ను య‌దేచ్ఛ‌గా ఆర‌బోస్తూ కేక పెట్టిస్తుంటుంది. బుధవారం శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ శాంతను బర్త్ డే. దీనితో ప్రియుడితో కలసి శృతి బర్త్ డే పార్టీలో నానా రచ్చ చేసింది.

ఆ ఫోటోస్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. డీప్ గా క్లీవేజ్ అందాలు ఆరబోస్తున్న ఓ ట్రెండీ డ్రెస్ లో శృతి హాసన్ బర్త్ డే పార్టీలో మెరిసింది. బాబోయ్ శృతి అందాల‌ను ఇలా చూసి కుర్ర‌కారు మైమ‌రచిపోతున్నారు.శృతి హాస‌న్ తెలుగులోకి ప్రవేశించిన చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే బడా హీరోలు అందరితోనూ ఆడిపాడింది. ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే చాలా కాలం గ్యాప్ తీసుకుని ‘క్రాక్’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ‘వకీల్ సాబ్’లోనూ మెరిసింది. ఇక, ఇప్పుడు ప్రభాస్‌తో ‘సలార్‌’, బాలయ్య, చిరంజీవితోనూ నటించబోతుంది. సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే శృతి హాసన్ విదేశీ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో లవ్ ట్రాక్ నడిపింది.

shruti hassan New pics 

shruti hassan New pics

Shruti Hassan : శృతి హాంగామా..

అంతేకాదు.. అతడితో పెళ్లి అని ప్రచారం జరుగుతున్నప్పుడే బ్రేకప్ చెప్పేసింది.డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారికా అనే కుర్రాడితో డేటింగ్‌ ప్రారంభించేసింది. అత‌నితో నానా ర‌చ్చ చేస్తుంది. ఇద్ద‌రు క‌లిసి చాలాక్లోజ్‌గా ఉంటున్నారు. ఒకే ఇంట్లో ఉంటున్న‌ట్టుగా తెలుస్తుంది. రీసెంట్‌గా శాంత‌ను బ‌ర్త్ డే కాగా, ఆ పార్టీలో ఇద్ద‌రు లిప్ కిస్ లు ఇచ్చుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్‌గా మారాయి. శృతి హాస‌న్ ప్ర‌స్తుతం సినిమాలు చేస్తూనే మ‌రోవైపు ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి