Rashmika Mandanna : ఈ వీడియో చూస్తే విజయ్ దేవరకొండ.. రష్మికను చంపేస్తాడు.. సిద్ధార్థ్ తో అలా చేసిందేంటి?

Advertisement

Rashmika Mandanna : నేషనల్ క్రష్, పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్నా ఇప్పుడు బాలీవుడ్ లోనూ తన లక్ ప్రదర్శించుకుంటోంది. పుష్ప సినిమాతో రష్మికకు తెగ క్రేజ్ వచ్చేసింది. తెలుగులో ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్న రష్మిక మందన్నా.. బాలీవుడ్ లో మిషన్ మజ్ను అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో జనవరి 20 న విడుదల అయి హిట్ టాక్ తెచ్చుకుంది.

siddharth malhotra and rashmika mandanna latest dance video viral
siddharth malhotra and rashmika mandanna latest dance video viral

దీంతో మూవీ యూనిట్ ఇటీవల పలు సక్సెస్ మీట్స్ నిర్వహించింది. అయితే.. సక్సెస్ మీట్స్ లో పాల్గొన్న సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్నా.. ఇద్దరూ కెమెరాల ముందు రెచ్చిపోయారు. సినిమాలోని పాటలకు డ్యాన్సులు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. సిద్ధార్థ్ అయితే రష్మికను వదలడం లేదు. తనను ప్రతి చోట గట్టిగా పట్టుకుంటున్నాడు. నడుము మీద చేయి వేస్తూ రష్మికతో ఆడిపాడుతున్నాడు. రష్మిక కూడా ఏమాత్రం మొహమాటపడకుండా సిద్ధార్థ్ తో రొమాన్స్ చేసింది. తన నడుము పట్టుకొని సిద్ధార్థ్ డ్యాన్స్ వేసినా ఏం అనలేదు. కెమెరా ముందు వాళ్లు చేసిన రచ్చ మామూలుగా లేదు.

Advertisement
siddharth malhotra and rashmika mandanna latest dance video viral
siddharth malhotra and rashmika mandanna latest dance video viral

Rashmika Mandanna : వీడియో చూసి విజయ్ అభిమానులు షాక్

సక్సెస్ మీట్ లో ఇంతలా రెచ్చిపోయి మరీ డ్యాన్సులు వేసిన సిద్ధార్థ్, రష్మిక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి ఏంటి రష్మిక ఇంతలా బరి తెగించింది. ఏమాత్రం ఆలోచించదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు విజయ్ దేవరకొండ ఈ వీడియో చూశాడా? చూసి ఊరుకున్నాడా? అసలు రష్మిక ఏంటి ఇలా చేస్తోంది అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Advertisement
Advertisement