Singer Revanth : బ్యాచిలర్ లైఫ్ కు ముగింపు పలికిన ప్రముఖ సింగర్.. వైరల్ అవుతోన్న రేవంత్ నిశ్చితార్థం ఫోటోలు..!

Singer Revanth : ఇండియన్ ఐడల్ విజేత, టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ రేవంత్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పబోతున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సింగర్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో అధికారంగా ప్రకటించారు. గుంటూరులో లో నిన్న రేవంత్ ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది.కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్ధాన్ని ఘనంగా నిర్వహించగా..

రేవంత్ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇవి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. రేవంత్ నిశ్చితార్థం విషయం తెలిసి పలువురు నెటిజన్లతో పాటు ప్రముఖ సెలబ్రిటీలు, అతని అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. పెళ్లి కూతురు పేరు అన్విత అని తెలుపగా..

Singer Revanth engagement pics went in viral

ఆమె గురించిన పూర్తి వివరాలు మాత్రం రేవంత్ ఎక్కడ చెప్పకపోగా.. త్వరలోనే ఆమె గురించి ఏవో ఆసక్తికరమైన విషయాలను చెప్తానని అంటున్నాడు.18 ఏళ్ల వయసులోనే 2008 లో సింగర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టిన రేవంత్.. టాలీవుడ్ లో కీరవాణి, మణిశర్మ వద్ద ఎక్కువ పాటలు పాడి మంచి సింగర్ గా పేరు సంపాదించాడు. రేవంత్ ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 600కు పైగా పాటలు పాడినట్లు సమాచారం.

Recent Posts

Garlic | చలికాలంలో ఆరోగ్యానికి అద్భుత ఔషధం వెల్లుల్లి.. ఎన్ని ఉప‌యోగాలున్నాయో తెలుసా?

Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…

17 minutes ago

Devotional | వృశ్చికరాశిలో బుధుడు–కుజుడు యోగం .. నాలుగు రాశుల జీవితంలో స్వర్ణయుగం ప్రారంభం!

Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…

2 hours ago

Rice | నెల రోజులు అన్నం మానేస్తే శరీరంలో ఏమవుతుంది? .. వైద్య నిపుణుల హెచ్చరికలు

Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…

16 hours ago

Montha Effect | ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ ఆగ్రహం .. నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం

Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…

18 hours ago

Harish Rao | హరీశ్ రావు ఇంట్లో విషాదం ..బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి విరామం

Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…

19 hours ago

Brown Rice | తెల్ల బియ్యంకంటే బ్రౌన్ రైస్‌ ఆరోగ్యానికి మేలు.. నిపుణుల సూచనలు

Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…

20 hours ago

Health Tips | మారుతున్న వాతావరణంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఈ నారింజ రసం చిట్కా గురించి తెలుసా?

Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…

23 hours ago

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

1 day ago