karthika deepam : వంద మెట్లు ఎక్కేసిన కార్తీకదీపం మోనిత.. మంచితనానికి శోభా శెట్టి నిదర్శనం

karthika deepam మనిషిని పైపైన చూసి ఓ అంచనాకు రావొద్దు.. అని అందరూ అంటుంటారు. మరీ ముఖ్యంగా ఈ సూత్రం తెరపై నటించే సెలెబ్రిటీలకు వర్తిస్తుంటారు. వారు చేసే పాత్రలను బట్టి జనాలు వారిని ఓ క్యారెక్టర్ అని డిసైడ్ చేసేస్తారు. నెగెటివ్ రోల్స్ వేస్తే వారు రియల్ లైఫ్‌లోనూ అలాంటి వారే అని ఫిక్స్ అయిపోతారు. కానీ వారు తెర మీద ఆ పాత్రకు తగ్టట్టు నటిస్తారు అంతే. కానీ తెర వెనుక మాత్రం అలా ఉండరు. తెరపై ఎంత విలనిజం, శాడిజం చూపిస్తారో తెర వెనుక అంత సున్నితంగా ఉంటారు.

Shobha Shetty Celebration At Orphanage For Youtube channel Success

కార్తీక దీపం karthika deepam సీరియల్‌లో మోనిత ఎలాంటి పాత్రను పోషిస్తుంటుందో అందరికీ తెలిసిందే. ఆమెను పాత్రను చూస్తే ఎవ్వరైనా సరే కోపగించుకుంటారు. ఆమెను చంపేయాలన్నంతగా కసిగా ఉంటారు. అలా ఆమె ఆ పాత్రను రక్తి కట్టించింది కాబట్టే ఇప్పుడు ఇంతలా ఫేమస్ అయింది. మోనిత పాత్రలో శోభా శెట్టి అదరగొట్టేసింది. అలా శోభా శెట్టి తెరపైనే కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తోంది.ఈ మధ్యే యూట్యూబ్ చానెల్ పెట్టి జనాలకు మరింత దగ్గరై తన రియల్ లైఫ్‌ గురించి చెప్పేందుకు, చూపించేందుకు ప్రయత్నిస్తోంది.

మంచితనానికి శోభా శెట్టి నిదర్శనం karthika deepam

Shobha Shetty Celebration At Orphanage For Youtube channel Success

యూట్యూబ్ బిజినెస్ ఇప్పుడు ఎంతలా పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. తాను చానెల్ పెట్టిన 15 రోజులకే లక్ష మంది సబ్ స్క్రైబర్స్ అవ్వడంతో సెలెబ్రేట్ చేసుకుంది. అది కూడా అనాథాశ్రమంలో. తాను రెగ్యులర్‌గా వెళ్లే ఈ ఆశ్రమంలో తన చానెల్ సక్సెస్‌ను ఎంజాయ్ చేసింది. అయితే ఇదేమీ తన గొప్పలు చెప్పుకునేందుకు వీడియో చేయడం లేదని, తనను చూసి ఏ ఒక్క స్ఫూర్తి పొంది సాయం చేసినా చాలని చెప్పుకొచ్చింది. పిల్లలకు తిను బండారాలు, పుస్తకాలు, మాస్కులు, శానిటైజర్లు పంచిపెట్టింది. వారికి రాఖీలు కట్టింది. అలా మొత్తానికి మంచితనానికి నిలువెత్తు నిదర్శనంగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> జానెడు కూడా ఉండదేమో!!.. బుల్లి నిక్కర్‌లో జబర్దస్త్ వర్ష

ఇది కూడా చ‌ద‌వండి ==> అసలు విషయం తెలుసుకొని.. మోనితను చంపడానికి బయలుదేరిన కార్తీక్.. ఆ తర్వాత ఏం జరిగింది? మోనితను కార్తీక్ చంపేశాడా?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆ ఒక్క వ్యక్తి అనుమానించేవారా!.. సింగర్ సునీత చెప్పింది అదేనా?

ఇది కూడా చ‌ద‌వండి ==>  ఒక్క మాట చాలు.. బాలయ్యపై యాంకర్ ప్రదీప్ కామెంట్స్

Recent Posts

Zodiac Signs : 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి.. ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది…?

Zodiac Signs : 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి, గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు, గ్రహాలకు రాకుమారుడైన…

28 minutes ago

Kethireddy : వైసీసీ చేసిన అతిపెద్ద త‌ప్పు అదే : మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి..!

Kethireddy : లిక్కర్ స్కామ్ పై టీడీపీ చేస్తున్న ఆరోపణలు అసత్యమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని వైఎస్సార్సీపీ మాజీ…

9 hours ago

YS Sharmila : లిక్కర్ కేసులో జగన్ కు ఉచ్చుపడేలా వ్యాఖ్యలు చేసిన షర్మిల.. వీడియో !

YS Sharmila : ఆంధ్రప్రదేశ్‌ Andhra pradesh లో లిక్కర్ స్కాం పై Liquor scam సిట్ విచారణను ఎండగడుతూ…

10 hours ago

Hari Hara Veera Mallu Collections : ప్రీమియర్ షోస్ కలెక్షన్లను తిరగరాసిన హరిహర వీరమల్లు..!

Hari Hara Veera Mallu Collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు…

11 hours ago

Dancer Janu : బంగారం లాంటి ఛాన్స్‌ను భ‌లే వదిలేసుకుంది.. ఆమె స్టేట్‌మెంట్‌తో అంద‌రు నోరెళ్ల‌పెట్టేశారుగా..!

Dancer Janu : తెలుగు టెలివిజన్‌లో సెన్సేషన్ అయిన ‘బిగ్ బాస్’ షో Big Boss Show Telugu తొమ్మిదో…

12 hours ago

Ashu Reddy : అషూ రెడ్డి అద‌ర‌హో.. కేక పెట్టించే లుక్స్‌తో కుర్రాళ్ల‌కి పిచ్చెక్కించేసిందిగా…!

Ashu Reddy  : బిగ్ బాస్ ఫేం, ఫేమస్ యాంకర్ అషురెడ్డి మరోసారి మోడ్రన్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు .…

13 hours ago

Donald Trump : భారతీయులకు ఐటీ ఉద్యోగాలు ఇవ్వ‌కండి.. ట్రంప్ భారీ షాక్..!

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన "అమెరికా ఫస్ట్" సిద్ధాంతాన్ని బలంగా ప్రతిపాదించారు. వాషింగ్టన్‌లో…

14 hours ago

Rishabh Pant : పంత్‌కు భారీ గాయం.. ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ కు పంత్‌ దూరం..!

Rishabh Pant : ఇండియా India , England ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్‌లో జరుగుతున్న 4th Test Match…

15 hours ago