Sonal Chauhan : త‌డిసిన అందాల‌తో సెగ‌లు పుట్టిస్తున్న సోనాల్ చౌహ‌న్ బ్యూటీ.. ఏమందం అంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం

Authored By Sam C | The Telugu News | Published on: January 18, 2022, 10:00 pm

Sonal Chauhan :సోనాల్ చౌహ‌న్.. ఈ ముద్దుగుమ్మ సినిమాల‌తో పెద్ద‌గ అల‌రించ‌లేక‌పోయిన సోష‌ల్ మీడియాలో మాత్రం తెగ ర‌చ్చ చేస్తుంటుంది. సాధార‌ణంగాఈ అమ్మ‌డిని అంద‌రు బాల‌కృష్ణ హీరోయిన్ అంటారు. ఆయ‌న‌తో క‌లిసి లెజెండ్, డిక్టేట‌ర్, రూల‌ర్ చిత్రాలు చేసింది. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చేసు ర‌చ్చ మాములుగా ఉండదు. 34 ఏళ్ల సోనాల్ చౌహాన్ ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురిలోని రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమె నోయిడాలోని డీపీఎస్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను అభ్యసించారు. 2005 సంవత్సరంలో, ఆమె ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది.

జ‌న్నత్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సోనాల్ చౌహాన్ ఆ త‌ర్వాత తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. సినిమాలు, సోష‌ల్ మీడియా ఫొటోలు, అఫైర్స్‌తో తెగ హాట్ టాపిక్‌గా మారింది. మలైకా నుండి విడాకుల తర్వాత, అర్బాజ్ ఖాన్ సోనాల్ చౌహాన్‌తో చాలాసార్లు కనిపించాడు. నటుడు నీల్ నితిన్ ముఖేష్ మరియు విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో కూడా డేటింగ్ చేసిందని అంటూ ఉంటారు.తెలుగు, హీందీ, తమిళ్, కన్నడలో సోనాల్ పలు చిత్రాల్లో నటించింది.ఆయా భాషల్లో తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది.

sonal chauhan looking glamour in these pics

sonal chauhan looking glamour in these pics

Sonal Chauhan : మైండ్ బ్లాక్ చేస్తున్న సోనాల్

తెలుగులో వచ్చిన ‘రేయిన్ బో’ చిత్రంతో సోనాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పూరీ డైరెక్టర్ గా హీందీలో తెరకెక్కిన అమితాబ్ బచ్చన్ ‘బుడ్డా హోగా థేరా బాప్’ మూవీలోనూ నటించింది. తాజ‌గా ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ అందాల‌తో స్విమ్మింగ్ పూల్‌లో అందాల జాత‌ర చేసింది. పింక్ కలర్ స్విమ్ సూట్ ధరించిన సోనాల్ మతిపోగొట్టే ఫోజులిచ్చింది. చుట్టూ వాటర్ మధ్యలో సోనాల్ ఈదుతూ వచ్చి తన కురులను సరిచేసుకుంటూ ఇచ్చిన స్టిల్స్ తో కుర్రాల దిమ్మతిరిగిపోతోంది.

Sam C

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp