Sonal Chauhan : ఆ ప్రాంతం కనబడేలా డ్రెస్సు ధరించి.. కుర్రకారు మతి పోగొడుతున్న సోనాల్ చౌహాన్..
Sonal Chauhan : ఆగ్రా భామ సోనాల్ చౌహాన్.. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. చాలా కష్టపడి యాక్ట్రెస్ అయింది. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ఈ భామ పలు చిత్రాల్లో నటిస్తోంది. సింగర్‌గానూ రాణిస్తున్న ఈ సుందరి ‘జన్నత్’ సినిమాతో బాలీవుడ్ లో డెబ్యూ అయింది. ‘రెయిన్ బో’ ఫిల్మ్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. పలు తెలుగు సినిమాల్లోకీలక పాత్రలు పోషించింది సోనాల్. బాలయ్య ‘లెజెండ్’,‘రూలర్’, రామ్ పోతినేని ‘పండగ చేస్కో’ చిత్రాల్లో నటించింది.ఇకపోతే సోనాల్ చౌహాన్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే. తాజాగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటో నెట్టింట తెగ వైరలవుతోంది.
Sonal Chauhan : మోడ్రన్ డ్రెస్సులో అలా కూర్చొని సెగలు రేపుతున్న సోనాల్..

sonal chauhan shared her latest pics
సదరు ఫొటోలో సోనాల్.. మోడ్రన్ డ్రెస్సులో చాలా అందంగా కనబడుతోంది. గ్లామర్ షోలో ఎప్పుడూ ముందుండే సోనాల్.. ఈ ఫొటోలు తన ఎద అందాలు కనబడేలా స్పెషల్ డ్రెస్ వేసుకున్నట్టు కనబడుతోంది.బూడిద రంగు బనియన్, బ్లూ కలర్ జీన్స్ ధరించిన సోనాల్ చౌహాన్.. ఎద అందాలు చూపించి చూపించనట్లుగా చూపుతూ కుర్రకారు మతులు పోగొడుతోంది. అలా సోఫాలో కూర్చొని అటు వైపునకు కొంటెగా చూస్తూ సెగలు రేపుతోంది సోనాల్.
ఈ భామ ప్రజెంట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఎఫ్ 3’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో సోనాలి చౌహాన్ కీలక పాత్ర పోషిస్తోంది. ‘ఎఫ్ 2’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ పిక్చర్‌లో హీరోలుగా విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్నారు.