Sreeja Konidela : మూడో మొగుడు ఇతనే అంటూ చెప్పేసిన శ్రీజ .. ఆ ఒక్క పోస్ట్ తో క్లారిటీ ..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :6 January 2023,10:20 am

Sreeja Konidela : చిరు చిన్న కూతురు శ్రీజ మొదట ఒక వ్యక్తిని ప్రేమించి, ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఒక బిడ్డ కూడా పుట్టింది. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శ్రీజ తన నాన్న దగ్గరికి వచ్చేసింది. ఇక చిరంజీవి తమ కుటుంబ సన్నిహితులైన చిత్తూరు జిల్లా కు చెందిన కళ్యాణ్ దేవ్ కు శ్రీజను ఇచ్చి రెండో వివాహ చేశాడు. వీరికి కూడా ఒక పాప పుట్టింది. అయితే గత ఏడాది నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. దీంతో శ్రీజ కళ్యాణ్ దేవ్ లు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

అయితే శ్రీజ ఇటీవల న్యూ ఇయర్ రోజున 2022 ఒక ముఖ్యమైన వ్యక్తిని నాకు పరిచయం చేసింది. ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడిని, ఎక్కువగా ప్రేమించేలా నాకు పరిచయం చేసింది అంటూ పోస్ట్ చేసింది. దీంతో శ్రీజ ఎవరినో మూడవ పెళ్లి చేసుకోబోతుందని గాసిప్స్ వచ్చాయి. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరికీ విడాకులు ఇచ్చిన శ్రీజ త్వరలోనే మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ రకరకాల రూమర్స్ వినిపించాయి. వాటికి తగ్గట్టే శ్రీజ చేసిన పోస్ట్ తో ఆమె నిజంగానే మూడో పెళ్లి చేసుకోబోతుందని అనుకున్నారు.

Sreeja Konidela third marriage news

Sreeja Konidela third marriage news

అయితే మూడో పెళ్లి గురించి వార్తలు బాగా రావడంతో శ్రీజ వాటికి చెక్ పెట్టేసింది. ఒక్క పోస్టుతో అసలు విషయం బయట పెట్టింది శ్రీజ. న్యూ ఇయర్ రోజున పెట్టిన పోస్ట్ లో ఆ వ్యక్తి ఎవరో కాదు శ్రీజనే. ఐ యాం లివింగ్ విత్ సెల్ఫ్ అంటూ పోస్ట్ ను షేర్ చేసింది. అందరూ అనుకున్నట్టు ఆమె మూడో పెళ్లి చేసుకోవడం లేదు. కొత్త సంవత్సరంలో తనకు తానే కొత్త జీవితం ప్రారంభించాలని డిసైడ్ అయింది. ఈ పోస్టుతో ఆమె మూడవ పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ వచ్చేసింది. మెగాస్టార్ పరువు కాపాడింది అంటూ ఫ్యాన్స్ అంటున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి