Sreemukhi : పొట్టి గౌను వేసుకొని కిందా, మీదా అంతా చూపించేసిన శ్రీముఖి.. ఆందాల ఆరబోతలో తగ్గేదేలే

Authored By Breaking News 2 | The Telugu News | Published on: November 21, 2022, 3:40 pm

Sreemukhi : యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు బుల్లితెర మీద ఇప్పుడు తనను ఢీకొట్టేవారే లేరు. అది ఏ షో అయినా యాంకర్ అనగానే శ్రీముఖినే గుర్తొస్తుంది. తన స్పాంటెనిటీ కావచ్చు.. యాంకరింగ్ కావచ్చు.. కంటెస్టెంట్లు, జడ్జిలు.. ఇలా అందరితో తను ప్రవర్తించే తీరు కూడా చాలా స్పోర్టివ్ గా ఉంటుంది. తను ఎక్కడుంటే అక్కడ నవ్వులే. అందుకే తెలుగులో తను టాప్ యాంకర్ గా కొనసాగుతోంది.

తనకు సోషల్ మీడియాలోనూ బీభత్సంగా ఫాలోవర్స్ ఉన్నారు. తను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే చాలు.. వెంటనే ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. ఈ మధ్య శ్రీముఖి బాగా రెచ్చిపోతోంది. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. తన సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తోంది. అందాలు ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా పొట్టి గౌను వేసుకొని శ్రీముఖి చేసిన రచ్చ చూస్తే మీరు తట్టుకోలేరు. ఆహా ఓటీటీలో డాన్స్ ఐకాన్ అనే ఓ డాన్స్ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే కదా.

sreemukhi latest photos in instagram viral

sreemukhi latest photos in instagram viral

Sreemukhi : డాన్స్ ఐకాన్ షో కోసం వేసుకున్న డ్రెస్ ఫోటోషూట్ వైరల్

ఆ షో కొత్త ఎపిసోడ్ కోసం ఈ సరికొత్త డ్రెస్ వేసుకుంది శ్రీముఖి. పొట్టి డ్రెస్ వేసుకొని కిందా, మీద మొత్తం చూపించేసింది. ఎద అందాలు చూపిస్తూ.. పొట్టి గౌను వేసుకొని తన తొడలు కనిపించేలా ఉన్న ఆ డ్రెస్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. నీ టాలెంట్ మొత్తం డ్రెస్సుల మీద చూపిస్తున్నావుగా. అదరగొట్టేస్తున్నావు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp