Sreemukhi : రోజురోజుకి శ్రీముఖి ఇలా రెచ్చిపోతుందేంటి.. హుక్కు ఊడిందా, ప‌రువు గోవిందా! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sreemukhi : రోజురోజుకి శ్రీముఖి ఇలా రెచ్చిపోతుందేంటి.. హుక్కు ఊడిందా, ప‌రువు గోవిందా!

Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి లౌడ్ స్పీక‌ర్‌గా, రాముల‌మ్మ‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. ప్ర‌స్తుతం క్ష‌ణం తీర‌క‌లేకుండా ప‌లు టీవీ షోస్‌తో బిజీగా ఉన్న శ్రీముఖి వీలున్న‌ప్పుడల్లా సినిమాలు కూడా చేస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది. శ్రీముఖి గత ఏడాది ‘క్రేజీ అంకుల్స్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :19 September 2022,6:00 pm

Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి లౌడ్ స్పీక‌ర్‌గా, రాముల‌మ్మ‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. ప్ర‌స్తుతం క్ష‌ణం తీర‌క‌లేకుండా ప‌లు టీవీ షోస్‌తో బిజీగా ఉన్న శ్రీముఖి వీలున్న‌ప్పుడల్లా సినిమాలు కూడా చేస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది. శ్రీముఖి గత ఏడాది ‘క్రేజీ అంకుల్స్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. త్వ‌ర‌లో భోళా శంక‌ర్ అనే సినిమాతో సంద‌డి చేయ‌నుంది.

Sreemukhi : ప‌రువాల జాత‌ర‌..

ఇక అంద‌రు భామ‌ల మాదిరిగానే శ్రీముఖి కూడా సోష‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్స్‌కి మంచి వినోదం పంచుతుంది. ఇటీవల శ్రీముఖి గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తుంది. మొన్న‌టివ‌ర‌కు క‌నిపించి క‌నిపించ‌ని అందాల‌తో ర‌చ్చ లేపిన ఈ అమ్మ‌డు ఇటీవ‌ల ఉవ్వెత్తున ఎగ‌సిప‌డుతున్న ప‌రువాల‌తో నానా ర‌చ్చ చేస్తుంది. ఈ బ్యూటీలో ఇంత మార్పుకి కార‌ణ‌మేంటా అని అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. తాజాగా శ్రీముఖి నీలి రంగు డ్రెస్‌లో క‌నిపించి క‌నిపించ‌న‌ట్టు త‌న అందాలు చూపిస్తూ రెచ్చ‌గొడుతుంది. చిన్న హుక్కు మాత్ర‌మే డ్రెస్‌కి స‌పోర్ట్‌గా ఉండ‌గా, అది ఊడితే ప‌రువు గోవిందా అంటున్నారు నెటిజ‌న్స్.

Sreemukhi Latest Photos IN Latest Episode Of Dance Ikon

Sreemukhi Latest Photos IN Latest Episode Of Dance Ikon

శ్రీముఖి అందానికి ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. అభిమానులు కామెంట్స్, లైక్స్ రూపంలో శ్రీముఖి ఫోటోస్ పై తెగ రియాక్ట్ అవుతున్నారు. అయితే శ్రీముఖి ఇటీవల కాస్త సన్నబడ్డట్లు అర్థం అవుతోంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్న యాంకర్ కమ్ యాక్ట్రెస్ శ్రీముఖి సోషల్ మీడియాలో ఇంతలా ప్ర‌భంజ‌నం సృష్టించ‌డానికి కార‌ణాలు ఏంటా అని అంద‌రు ఆలోచిస్తున్నారు. విష్ణు ప్రియ‌ని బీట్ చేసేలా క‌నిపిస్తున్నావుగా అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన శ్రీముఖి పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది