Sreemukhi : గోవా బీచ్ లో శ్రీముఖి రచ్చ.. నీళ్లలో తడిచి మరీ లోపలి అందాలను బయటపెట్టింది.. అంతా ఇప్పుడే చూపించేస్తే ఎలా బంగారం

Authored By Breaking News 2 | The Telugu News | Published on: November 25, 2022, 12:20 pm

Sreemukhi : శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. తనకు బుల్లితెర మీద ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బుల్లి తెర మీదనే కాదు.. సోషల్ మీడియాలోనూ తనకు విపరీతంగా క్రేజ్ ఉంది. బుల్లితెరకు ముందుగా పరిచయం అయిన శ్రీముఖి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి తనేంటో నిరూపించుకుంది. తన సత్తా చాటుకుంది. వెండి తెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న శ్రీముఖి ఈ మధ్య సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది.

ప్రస్తుతం తన చేతుల్లో రెండు మూడు షోలు ఉన్నాయి. ఆహాలో డాన్స్ ఐకాన్, స్టార్ మాలో మరో షో చేస్తున్న శ్రీముఖి.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ను ఒలకబోస్తుంది శ్రీముఖి. నిజానికి షోలలో కూడా తను అందాలు ఆరబోస్తోంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా అందాలను ఆరబోస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం శ్రీముఖి గోవాలో ఉంది. హాలీడే ట్రిప్ లో ఉంది. గోవా బీచ్ లలో శ్రీముఖి మాత్రం విపరీతంగా రెచ్చిపోతోంది.

Sreemukhi latest photoshoot in cola goa beach

Sreemukhi latest photoshoot in cola goa beach

Sreemukhi : హాలీడే ట్రిప్ లో సూపర్ డూపర్ ఎంజాయ్

అడ్డూ అదుపు లేకుండా గ్లామర్ ను ఒలకబోస్తోంది. అందాలన్నీ చూపించేస్తోంది. తన అందాలను చూసి నెటిజన్లకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వరుసగా గోవా ఫోటోలను షేర్ చూస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటోంది శ్రీముఖి. తాజాగా వైట్ షర్ట్ వేసుకొని కోల గోవా బీచ్ లో అందాలు ఆరబోసింది. చిన్న షార్ట్ వేసుకొని నీళ్లలో తడిచిన అందాలను మొత్తం చూపించేసింది. నీళ్లలో తడవడం వల్ల తన లోపలి అందాలు మొత్తం కనిపించాయి. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp