Sreemukhi : గోవా బీచ్ లో శ్రీముఖి రచ్చ.. అందరూ చూస్తుండగానే అన్నీ చూపించేసింది.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు

Advertisement

Sreemukhi : యాంకర్ శ్రీముఖికి బుల్లితెర మీద ఎంత క్రేజ్ ఉందో అంతకంటే ఎక్కువ క్రేజ్ తనకు సోషల్ మీడియాలో ఉంది. అవును.. సోషల్ మీడియా ద్వారానే తనకు ఎక్కువ పాపులారిటీ వచ్చింది. బుల్లి తెర మీద చేసే రచ్చ కన్నా.. సోషల్ మీడియాలో శ్రీముఖి చేసే రచ్చ మామూలుగా ఉండదు. అది శ్రీముఖికి ఉన్న పాపులారిటీ. అందుకే.. సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతూ ఉంటుంది శ్రీముఖి.

Advertisement

బికినీ వేయాలన్నా.. అందాలు ఆరబోయాలన్నా.. తనకు ఉన్న ఏకైక ఆప్షన్ సోషల్ మీడియా. ముఖ్యంగా తన ఇన్ స్టాలో శ్రీముఖి చేసే రచ్చ మామూలుగా ఉండదు. తనకు వీలు కుదిరినప్పుడల్లా ఇన్ స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది శ్రీముఖి. తాజాగా శ్రీముఖి.. గోవాకు హాలీడే టూర్ కు చెక్కేసింది. తన గోవా టూర్ లో భాగంగా బీచ్ లో బీభత్సంగా ఎంజాయ్ చేసింది.

Advertisement
sreemukhi latest photoshoot in goa viral
sreemukhi latest photoshoot in goa viral

Sreemukhi : గోవా బీచ్ లో రచ్చ రచ్చ చేసిన శ్రీముఖి

బికినీ వేసుకొని దాని మీద డాట్స్ ఉన్న ఒక పొడవైన డ్రెస్ వేసుకొని రచ్చ రచ్చ చేసింది. తన ఎద అందాలను చూపిస్తూ పిచ్చెక్కించింది. తన ఎద మీద ఒక పచ్చని ఆకును పెట్టుకొని ఫోటోలు దిగింది. బీచ్ లో ఉన్న రాళ్ల పక్కన ఇసుకలో కూర్చొని శ్రీముఖి చూపించిన అందాలను చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. బాబోయ్.. ఏం అందంరా బాబు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదైనా శ్రీముఖి శ్రీముఖే.. తన అందం ముందు ఏదైనా దిగదుడుపే.

Advertisement
Advertisement