Sreemukhi : వాలెంటైన్స్ రోజు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇస్తానన్న డిసప్పాయింట్ శ్రీముఖి

Authored By Jyothi | The Telugu News | Updated on: February 14, 2021, 7:46 pm

Sreemukhi : బుల్లి తెర హాట్ యాంకర్ శ్రీముఖి రోజుకో కొత్త లుక్ లో కనిపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది. సోషల్ మీడియా లో స్టార్ హీరోయిన్లకు ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ శ్రీ ముఖి సొంతం కావడంతో తన ఫాలోవర్స్ ను ఫిదా చేసేందుకు అప్పుడప్పుడు హాటెస్ట్ ఫొటోలను అప్ లోడ్ చేస్తూ అనందపరుస్తుంది. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా తన లేటెస్ట్ ఫొటోస్ ని తన అభిమానులతో షేర్ చేసుకుంది.

Sreemukhi Launched Her Own Business

Sreemukhi Launched Her Own Business

Sreemukhi: శ్రీముఖి డిసప్పాయింట్ చేసింది..చెప్పిందొకటి చేసిందొకటి..!

ఈ స్టిల్స్ చూసి ఫ్యాన్స్ స్టన్ అయిపోతున్నారు. సెక్సీ లుక్ లో కవ్వించే చూపులతో ఎక్స్పోజింగ్ డోస్ పెంచి గ్రీన్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫొటోస్ ప్రజెంట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి అందం అదరహో అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Sreemukhi Launched Her Own Business

Sreemukhi Launched Her Own Business

మోడ్రన్ లుక్ లో ఉన్న శ్రీ ముఖి ని చూసి మన్మధుల మతులు పోతున్నాయి… అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే రెండు రోజుల క్రితం వాలెంటైన్స్ రోజు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇస్తానన్న శ్రీముఖి డిసప్పాయింట్ చేసిందని.. చెప్పిందొకటి చేసిందొకటి.. అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Jyothi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp