Sreemukhi : బక్కచిక్కిన శ్రీముఖి.. క్లీవేజ్ షోతో మంటలు రేపుతుందిగా..!
Sreemukhi : ట్రెండీ అయినా, ట్రెడిషనల్ అయినా.. శ్రీముఖి ఏ లుక్ ట్రై చేసినా అదిరి పోవాల్సిందే. గ్లామర్ కి ఆమె కేరాఫ్ అడ్రెస్ గా మారడంతో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అమ్మడు క్రేజ్ నేపథ్యంలో బుల్లితెరపై వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. అనేక ప్రోగ్రామ్స్ లో కనిపించి శ్రీముఖి సందడి చేస్తున్నారు. శ్రీముఖి ప్రతి ప్రోగ్రాం లో తనదైన ప్రత్యేకతతో ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన అందచందాలతో అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోల్లో శ్రీముఖి అదరగొట్టిందనే చెప్పాలి. క్యూట్ లుక్‌లో కేకపెట్టించింది. దీంతో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ పిక్స్ లో శ్రీముఖి కాస్త సన్నబడినట్టు కనిపిస్తుంది. క్లీవేజ్ షోలో కేక పెట్టిస్తుంది. అమ్మడి అందాల ఆరబోత కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతుంది. శ్రీముఖి స్టన్నింగ్ లుక్స్ చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. తాను ఎక్కడ ఉన్నా రచ్చ రచ్చ చేస్తూ అందరిలో జోష్ నింపుతుంది శ్రీముఖి. టాలీవుడ్ లో అందాల యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి బుల్లితెర షోలతో పాపులర్ అయింది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది.

sreemukhi stunning look in black dress
Sreemukhi : శ్రీముఖినా మజాకానా..!
సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది.ఇక సోలో హీరోయిన్ గా ఆఫర్స్ కూడా పట్టేస్తున్న శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా క్రేజీ అంకుల్ తెరకెక్కింది. మరోవైపు బిజినెస్ ఉమెన్ గా కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు శ్రీముఖి. లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ చైన్ ప్రారంభించడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా కూడా తన పాపులారిటీ మరింత పెంచుకుంటున్నారు శ్రీముఖి. రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ.. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు.