Sreemukhi : చీర‌క‌ట్టులో మైమ‌ర‌చిపోయే అందాల‌తో పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sreemukhi : చీర‌క‌ట్టులో మైమ‌ర‌చిపోయే అందాల‌తో పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి

Sreemukhi : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ యాంక‌ర్స్‌లో శ్రీముఖి ఒక‌రు . తన చలాకీ తనం, కామెడీ టైమింగ్ తో అలరిస్తున్న ఈ బుల్లితెర రాములమ్మ యాంకర్ శ్రీముఖి ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో అల‌రిస్తూ వ‌స్తుంది. ఇంతకుముందు ఈ అమ్మ‌డు అంతగా గ్లామర్ షో చేసే ది కాదు. కానీ ఇటీవ‌ల‌ హీరోయిన్లను తలదన్నేలా యాంకర్ల ఫొటోలు ఉంటున్నాయి. అలా అనసూయ, రష్మీ, వర్షిణి, విష్ణుప్రియ బాటలోనే శ్రీముఖి ర‌చ్చ చేస్తుంది. మెస్మ‌రైజ్ లుక్స్ తో అంద‌రిని […]

 Authored By sandeep | The Telugu News | Updated on :21 October 2022,8:30 pm

Sreemukhi : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ యాంక‌ర్స్‌లో శ్రీముఖి ఒక‌రు . తన చలాకీ తనం, కామెడీ టైమింగ్ తో అలరిస్తున్న ఈ బుల్లితెర రాములమ్మ యాంకర్ శ్రీముఖి ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో అల‌రిస్తూ వ‌స్తుంది. ఇంతకుముందు ఈ అమ్మ‌డు అంతగా గ్లామర్ షో చేసే ది కాదు. కానీ ఇటీవ‌ల‌ హీరోయిన్లను తలదన్నేలా యాంకర్ల ఫొటోలు ఉంటున్నాయి. అలా అనసూయ, రష్మీ, వర్షిణి, విష్ణుప్రియ బాటలోనే శ్రీముఖి ర‌చ్చ చేస్తుంది. మెస్మ‌రైజ్ లుక్స్ తో అంద‌రిని క‌ట్టిప‌డేస్తుంది. తాజాగా శ్రీముఖి ప‌ల‌చ‌ని చీర‌లో వ‌య్యారాలు ఆర‌బోస్తూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది.

ఈ అమ్మ‌డిని ఇలా చూసి థ్రిల్ అవుతున్నారు. రాముల‌మ్మ న‌డ‌ము అందాలు వావ్ అనిపించేలా ఉన్నాయి. బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరిగా చెలామణి అవుతోంది ఈ గ్లామరస్ యాంకర్. తనదైన చలాకీ మాటలతో, ఎక్స్ ప్రెషన్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. దీంతో ఇటు వెండితెరపై అటు బుల్లితెరపై రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది. అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తూ దూసుకుపోతోంది. గ్లామర్ తో ఫొటో షూట్ లు చేస్తూ యువతను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా శ్రీ ముఖి తాజాగా మరి కొన్ని ఫొటోలను వదిలింది. అవి ర‌చ్చ చేస్తున్నాయి.

sreemukhi stunning looks viral on Social media

sreemukhi stunning looks viral on Social media

Sreemukhi : అద‌ర‌హో అనిపించే అందం..

ఇదిలా ఉంటే హాట్ యాంకర్ శ్రీముఖి ఇంతకుముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సిస్టర్ గా జులాయి మూవీలో నటించింది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతోనే ఈ అమ్మడు తెలుగు వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి సూపర్ పాపులర్ అయింది యాంకర్ గా రాణిస్తూ స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం అంత సులభం కాదు. శ్రీముఖి అందంతో, చలాకీతనంతో అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన క్యూట్‌ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది