Sreemukhi : నాజూకు న‌డుము చూపిస్తూ నానా ర‌చ్చ చేస్తున్న శ్రీముఖి.. ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sreemukhi : నాజూకు న‌డుము చూపిస్తూ నానా ర‌చ్చ చేస్తున్న శ్రీముఖి.. ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదుగా..!

Sreemukhi: బుల్లితెర యాంకర్స్ వెండితెరపై సత్తా చాటుతుండటం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైంది. చిన్నితెరపై తమ తమ టాలెంట్ ప్రూవ్ చేసుకొని సిల్వర్ స్క్రీన్‌పై రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. అలానే సోష‌ల్ మీడియాలోను తెగ ర‌చ్చ చేస్తున్నారు. క్యూట్ క్యూట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌న‌సులు దోచుకుంటున్నారు. శ్రీముఖి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసిందంటే వైర‌ల్ కావ‌ల్సిందే. ఇంటర్నెట్‌ ఫ్యాన్సే లక్ష్యంగా ఫోటో షూట్లు చేస్తూ నిత్యం ఎంగేజ్‌ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :30 July 2022,1:20 pm

Sreemukhi: బుల్లితెర యాంకర్స్ వెండితెరపై సత్తా చాటుతుండటం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైంది. చిన్నితెరపై తమ తమ టాలెంట్ ప్రూవ్ చేసుకొని సిల్వర్ స్క్రీన్‌పై రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. అలానే సోష‌ల్ మీడియాలోను తెగ ర‌చ్చ చేస్తున్నారు. క్యూట్ క్యూట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌న‌సులు దోచుకుంటున్నారు. శ్రీముఖి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసిందంటే వైర‌ల్ కావ‌ల్సిందే. ఇంటర్నెట్‌ ఫ్యాన్సే లక్ష్యంగా ఫోటో షూట్లు చేస్తూ నిత్యం ఎంగేజ్‌ చేస్తుంది బొద్దు అందాల భామ శ్రీముఖి ఈ మధ్య కాస్త బరువు తగ్గి స్లిమ్‌ లుక్‌లో క‌నిపిస్తున్న శ్రీముఖి కేక పెట్టించే అందాల‌తో మ‌త్తెక్కిస్తుంది.

చేతులు పైకెత్తి గ్లామ‌రస్ షో చేస్తూ మెంట‌లెక్కిస్తుంది. శ్రీముఖిని ఇలా చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ప్ర‌స్తుతం బ్యూటీ పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. నిజామాబాద్ పిల్ల శ్రీముఖి ముందుగా సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత యాంకర్‌గా సత్తా చాటుతోంది. అల్లు అర్జున్ నటించిన ‘జులాయి’తో నటిగా కెరీర్‌ స్టార్ట్ చేసిన ఆమె.. ఆ తర్వాత ”నేను శైలజ, జెంటిల్‌మెన్, ప్రేమ ఇష్క్ కాదల్, బాబు బాగా బిజీ” లాంటి సినిమాల్లో నటించి పాపులారిటీ తెచ్చుకుంది. ఇప్పుడు మాత్రం చిన్నితెరపై తనదైన యాంకరింగ్‌తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది ఈ రాములమ్మ.

sreemukhi stunning pics viral

sreemukhi stunning pics viral

Sreemukhi : అద‌ర‌గొట్టేసింది..

ఇటీవ‌ల క్రేజీ అంకుల్స్’, ‘మాస్ట్రో’ సినిమాల్లో భాగమైంది. ఇప్పుడు చిరంజీవి ‘భోళా శంకర్’లో నటిస్తోంది. తాజాగా ఆమె హోస్ట్ చేస్తున్న ఆమె బాలీవుడ్ ఆఫ‌ర్స్ కూడా అందిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. చలాకీతనంతో, స్పాంటీనియస్‌ పంచ్‌లతో, అద్భుతమైన డాన్సులతో శ్రీముఖి సందడి మామూలుగా ఉండదు. జీతెలుగు, స్టార్‌ మా, ఈటీవీ వంటి ప్రముఖ ఛానెల్స్ లో పాపులర్‌ షోస్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది శ్రీముఖి. శ్రీముఖి చేసిన ఏ షో అయినా బాగా పాపులర్‌ అవుతుండటం విశేషం. ఆ సక్సెస్‌లో తన పాత్ర కీలకంగా ఉంటుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది