Sreemukhi : నల్ల కళ్లద్దాలు పెట్టి పొట్టి దుస్తులలో రాములమ్మ అరాచకం
Sreemukhi : శ్రీముఖి.. ఈ అమ్మడికి మరో పేరు రాములమ్మ. లౌడ్ స్పీకర్ అని కూడా పిలుస్తుంటారు. అందుకు కారణం ఆ అమ్మడు మాట్లాడితే చెవులు పేలిపోతాయి అన్నట్టుగా ఉంటుంది. మైక్ పట్టిందంటే స్టేజ్ అంతా దద్దరిల్లిపోతోంది. సమయానికి తగ్గట్టు మాటలు, మాటల తగ్గట్టు అందచందాలు ఆమెకే సొంతం. బుల్లితెరపై యాంకరింగ్ తో మంచి పేరు తెచ్చుకొని సక్సెస్‌ఫుల్ యాంకర్ గా పేరు పొందింది శ్రీముఖి.. ఆమె యాంకరింగ్ లోనే కాకుండా బోల్డ్ ఫోటోలతో సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ సెన్షేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలు కూడా చేస్తూ తన లైఫ్ ని బిజీగా గడుపుతోంది. తెలుగు ఇండస్ట్రీ లో టాప్ లెవెల్ లో కొనసాగుతున్న యాంకర్లలో శ్రీముఖికీ యూత్ లో మాత్రం చాలా ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. బుల్లితెర టాప్ యాంకర్లలో మాత్రం సుమ మరియు శ్రీముఖి, అనసూయ ఉన్నారని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో అనసూయ టీవీ షోలలో కంటే సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది. ఈ క్రమంలో టీవీ షో ల విషయానికి వస్తే శ్రీముఖి ఒక రేంజ్ లో పారితోషికాన్ని తీసుకుంటోందని, ముందు ముందు ఈమె ఎంత డిమాండ్ చేస్తుందో అని చాలామంది చర్చించుకుంటున్నారు. వీటితో పాటుగా శ్రీముఖి ఏదైనా మంచి సినిమా ఛాన్సులు వస్తే మాత్రం దశ తిరుగుతుంది కావచ్చు.

sreemukhi stylish video viral
Sreemukhi : వారెవ్వా.. ఏమందం..!
ప్రస్తుతం శ్రీముఖి భోళాశంకర్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సరిగమప అనే టీవీ షో కూడా చేస్తున్న శ్రీముఖి ఆ షో కోసం ధరించిన దుస్తులతో ఫొటోషూట్స్, రీల్స్ చేస్తూ నానా రచ్చ చేస్తుంది.తాజాగా నల్లకళ్లద్దాలు పెట్టి పొట్టి దుస్తులలో నానా హంగామా చేసింది. ఈ బ్యూటీ క్యూట్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అమ్మడి అందచందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. శ్రీముఖి ప్రతి రంగంలో తన మార్కు చూపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటున్నారు. అనసూయ , రష్మీ గౌతమ్ తర్వాత గ్లామరస్ యాంకర్ గా శ్రీముఖి మూడవ స్థానంలో ఉన్నారు. అందుకే పలు టీవీ కార్యక్రమాల్లో యాంకర్ గా చేస్తున్నారు.
If you’re feeling those #MondayBlues, dance them away like @MukhiSree ????#Sreemukhi #TeluguActress #TeluguTelevision #Tollywood #TollywoodActress pic.twitter.com/VOWQP69dw6
— Hyderabad Times (@HydTimes) June 13, 2022