Sreemukhi : ఇంత కంటే పొట్టిబట్టలుంటాయా?.. స్విమ్మింగ్ పూల్‌లో శ్రీముఖి రచ్చ

 Authored By prabhas | The Telugu News | Updated on :16 June 2022,7:00 pm

Sreemukhi : బుల్లితెరపై యాంకర్‌గా శ్రీముఖి ఎంతలా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే శ్రీముఖి మాత్రం ఒకప్పుడు వస్త్రధారణలో తీవ్రంగా మార్పు కనిపిస్తోంది. ఆ మధ్య బట్టల్లో ఎంతో జాగ్రత్తగా ఉంటూ.. నిండైన బట్టలను ధరించేది. కానీ ఇప్పుడు మాత్రం శ్రీముఖి తన హద్దులన్నీ చెరిపేసుకుంటోంది. దారుణమైన బట్టలు వేసుకుంటోంది. బుల్లితెరపైనా అలాంటి దుస్తులే వేసుకుంటోంది. సోషల్ మీడియాలోనూ అలాంటి బట్టలే వేసుకుంటోంది. అయితే తాజాగా శ్రీముఖి కనిపించిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. మామూలుగా అయితే శ్రీముఖి ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఉండేది. ఒకప్పుడు నిండైన వస్త్రాధారణతో కనిపించేది.

కానీ ఇప్పుడు మాత్రం అలా కనిపించడం లేదు. అందాల ప్రదర్శన కాస్త శ్రుతిమించినట్టు కనిపిస్తోంది. మొత్తానికి శ్రీముఖి సింగింగ్ షోలో కూడా అందాల ప్రదర్శన వదలడం లేదు. మొన్నామధ్య ప్రసారమైన ఓ ఎపిసోడ్‌లో తొడలు కనిపించేలా గౌను ధరించింది. మరీ పొట్టిగా ఉన్న ఆ బట్టలు, ఆ ప్రోగ్రాం నిర్వహించిన తీరు మీద జనాలు అసహనం ప్రదర్శించారు. కనీసం పాటల ప్రోగ్రామనే సోయి కూడా లేదా? అని విరుచుకుపడ్డారు. తాజాగా మరోసారి శ్రీముఖి రెచ్చిపోయింది. స్విమ్మింగ్ పూల్‌లో శ్రీముఖి దర్శనమిచ్చింది. ఇక ఆమె ధరించిన బట్టలు చూస్తే.. ఇంత కన్నా పొట్టి బట్టలు కుట్టడం ఎవరికీ సాధ్యం కాదేమోననిపిస్తుంది.

Sreemukhi Swimming Dress Goes Viral

Sreemukhi Swimming Dress Goes Viral

తొడలపైకి ఉన్న ఈ డ్రెస్ చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. మొత్తానికి శ్రీముఖి మాత్రం ఇప్పుడు వస్త్రాదారణలో ఎలాంటి నియమాలు పెట్టుకోలేదనిపిస్తుంది. చాన్స్ ఇస్తే వెండితెరపైనా ఇలాంటి ఎక్స్ పోజింగ్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా శ్రీముఖి మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక శ్రీముఖి ఇప్పుడు వెండితెరపై వెలిగిపోవాలని బాగానే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. క్రేజీ అంకుల్స్ ఫ్లాప్ అవ్వడంతో శ్రీముఖి అయోమయంలో పడింది. కానీ అంతలోపే శ్రీముఖికి మళ్లీ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో అవకాశం వచ్చింది. దీంతో అలా అడపాదడపా చిత్రాల్లో చాన్స్ కోసం శ్రీముఖి ట్రై చేస్తోంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి