Sreemukhi Pics : శ్రీముఖి ‘ఎల్లో’రా అందాలు చూశారా..?
ప్రధానాంశాలు:
Sreemukhi Pics : శ్రీముఖి 'ఎల్లో'రా అందాలు చూశారా..?

Sreemukhi Pics : శ్రీముఖి ‘ఎల్లో’రా అందాలు చూశారా..?
Sreemukhi Pics : బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అమ్మడు ఎక్కడ ఉంటే అక్కడ హడావిడి ఉంటుంది. స్మాల్ స్క్రీన్ పై శ్రీముఖి చేస్తున్న అమ్మడు తన సత్తా చాటుతుంది.

Sreemukhi Pics : శ్రీముఖి ‘ఎల్లో’రా అందాలు చూశారా..?
సినిమా ఛాన్స్ ల కోసం కెరీర్ మొదట్లో ట్రై చేసినా అది వర్క్ అవుట్ అవ్వక స్మాల్ స్క్రీన్ పైనే ఫిక్స్ అయ్యింది. ఇక శ్రీముఖి లేటెస్ట్ గా ఎల్లో కలర్ డ్రెస్ లో ఫోటో షూట్ చేసింది. అమ్మడు లేటెస్ట్ ఫోటో షూట్ చూసిన ఎవరైనా వావ్ అనేయక తప్పదు.

Sreemukhi Pics : శ్రీముఖి ‘ఎల్లో’రా అందాలు చూశారా..?
ఎల్లో కలర్ డ్రెస్ లో అందుకు తగినట్టుగానే ఆభరణాలతో అదుర్స్ అనిపిస్తుంది అమ్మడు. శ్రీముఖిల్ ఈ లుక్స్ చూసిన వారెవరైనా ఆమె వల్లో పడక తప్పదు. యాంకర్ గా అదరగొడుతూనే ఫోటో షూట్ తో ఫాలోవర్స్ ని అలరిస్తుంది శ్రీముఖి. Sreemukhi Yellow Dress Photoshoot ,

Sreemukhi Pics : శ్రీముఖి ‘ఎల్లో’రా అందాలు చూశారా..?