Sri Reddy : క‌ల్లు తాగి డ‌బుల్ మీనింగ్ డైలాగ్‌లు మాట్లాడిన శ్రీ రెడ్డి.. ఎందుక‌మ్మ‌డు ఇలా..!

Authored By Sam C | The Telugu News | Updated on: October 15, 2022, 5:34 pm

Sri Reddy : ఒక‌ప్పుడు ఘాటు మాట‌ల‌తో వార్త‌ల‌లో నిలిచిన శ్రీ రెడ్డి ఇప్పుడు మాత్రం తన వంటలతో ఘుమఘుమలాడిస్తోంది చెన్నై‌లో మాత్రమే దొరికే వాటితో పాటు చికెన్, మ‌ట‌న్‌, చేప‌లు ఇలా అన్ని ర‌కాల వంట‌కాలు చేస్తూ తెగ హంగామా చేస్తుంది. తాజాగా ఓ తాత‌తో క‌లిసి చికెన్ కూర వండింది. కుండ‌లో వండిన రుచిక‌ర‌మైన చికెన్ కూర చూసి ప్ర‌తి ఒక్క‌రి నోరూరిపోతుంది. ఏమ‌న్నా వండావా శ్రీరెడ్డి అంటూ ప్ర‌తి ఒక్క‌రు లొట్ట‌లేస్తున్నారు.

శ్రీరెడ్డి ఏది వండిన అది రుచిక‌రంగా ఉండ‌డ‌మే కాకుండా చూసే వారికి నోరూరిపోయేలా చేస్తుంది. మొత్తానికి తాజా వీడియోతో నానా ర‌చ్చ చేస్తుంది శ్రీరెడ్డి. ఇటీవ‌లి కాలంలో శ్రీరెడ్డి ఘాటు అందాలతో కూడా హీటెక్కిస్తుంది. ఆ మధ్య కాలంలో టీవీ డిబెట్లలో కొంత మంది సినీ ప్రముఖులపై విరుచుకు పడిన శ్రీరెడ్డి.. సోషల్ మీడియా ద్వారా ఎంతో మందిని టార్గెట్ చేసింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, స్టార్ హీరోయిన్లపై వివాదాస్పద పోస్టులు చేసింది. ఇప్పటికీ కొంత మంది స్టార్ హీరోలను విమర్శిస్తూ కామెంట్లు చేస్తూనే ఉంది.

Sri Reddy Kallu Chicken video on youtube

Sri Reddy Kallu Chicken video on youtube

Sri Reddy : రుచిక‌ర‌మైన వంట‌కం

దీంతో ఆమె ఎంతో మందికి శత్రువులా మారిపోయింది. సోషల్ మీడియా వల్లే ఈ అమ్మ‌డు బాగా పాపులర్ అయిందన్న విషయం తెలిసిందే. దీని ద్వారానే ఈ భామ తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. శ్రీరెడ్డి బాడీలోని పార్టులను పొర‌పొర‌లుగా చూపిస్తూ ర‌చ్చ చేస్తుంటుంది. లోదుస్తులు చూపిస్తూ చాలా పిక్స్‌నే షేర్ చేసింది. వీటికితోడు బూతు క్యాప్షన్లు కూడా పెడుతుంది. తద్వారా శ్రీ రెడ్డి దేశ వ్యాప్తంగా పాపులారిటీని అందుకుంటోంది. ద‌గ్గుబాటి అభిరామ్ తో క‌లిసి శ్రీరెడ్డి దిగిన ఫొటోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేయ‌గా, ఇవి చూసి అంద‌రు అవాక్క‌వుతున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp