Sri Reddy : కిచెన్ టూల్స్ ఆర్డ‌ర్ చేసిన శ్రీ రెడ్డి.. వాటి గురించి క్లియ‌ర్‌క‌ట్‌గా చెప్పుకొచ్చిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sri Reddy : కిచెన్ టూల్స్ ఆర్డ‌ర్ చేసిన శ్రీ రెడ్డి.. వాటి గురించి క్లియ‌ర్‌క‌ట్‌గా చెప్పుకొచ్చిందే..!

Sri Reddy : టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి ఎప్పుడు ఏం చేసిన కూడా అందులో ప్ర‌త్యేక‌త త‌ప్ప‌క ఉంటుంది. ఆమె పేరుకి సంబంధించిన వీడియోలు నిత్యం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటాయి. ఓ దశలో ఆమె ఇండస్ట్రీని షేక్ చేశారు. ఆమె చేసిన మీటూ ఆరోపణలు ప్రకంనలు చేశారు. దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ చేశారు. మరి కొందరు ప్రముఖ నటులు అవకాశాలు పేరుతో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :3 September 2022,2:30 pm

Sri Reddy : టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి ఎప్పుడు ఏం చేసిన కూడా అందులో ప్ర‌త్యేక‌త త‌ప్ప‌క ఉంటుంది. ఆమె పేరుకి సంబంధించిన వీడియోలు నిత్యం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటాయి. ఓ దశలో ఆమె ఇండస్ట్రీని షేక్ చేశారు. ఆమె చేసిన మీటూ ఆరోపణలు ప్రకంనలు చేశారు. దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ చేశారు. మరి కొందరు ప్రముఖ నటులు అవకాశాలు పేరుతో వాడుకున్నారని ఓపెన్ అయ్యారు. ఆ త‌ర్వాత చాలా మందిపై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. ప‌లు వివాదాల వ‌ల‌న శ్రీ రెడ్డిని టాలీవుడ్ బ‌హిష్క‌రించ‌డంతో చెన్నైకి వెళ్లింది. అక్క‌డ యూట్యూబ్ ఛానెల్‌తో నిత్యం అభిమానుల‌కి ట‌చ్‌లో ఉంటుంది.

Sri Reddy : కిచెన్ ఐట‌మ్స్..

శ్రీరెడ్డి తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల శ్రీరెడ్డి వంటలక్కగా అవతారం ఎత్తి వంటలు వీడియోలు చేస్తూ.. యూట్యూబ్‌లో షేర్ చేస్తూ ఉంటుంది. పల్లెటూరి పిల్లలాగా కట్టుబొట్టు మార్చి పల్లెటూరి యాసలో మాట్లాడుతూ వివిధ రకాల వంటలను తయారు చేసి అందరికీ రుచి చూపిస్తోంది. వెరైటీ వంట‌కాలు చేయ‌డ‌మే కాదు వాటి గురించి వివ‌రిస్తూ స‌మాజం ప‌రిస్థితి గురించి కూడా చెప్పుకొస్తుంది. అయితే తాజాగా ఆమె బ్లాగ్ చేసింది. ఇందులో త‌న కిచెన్‌కి అవ‌స‌ర‌మైన వ‌స్తువుల గురించి చెప్పుకొచ్చింది.

sri Reddy kitchen tools video on youtube

sri Reddy kitchen tools video on youtube

కిచెన్‌కి ఏమేమి వ‌స్తువులు కావాలో అవ‌న్నీ అమెజాన్ ద్వారా ఆర్డ‌ర్ చేసుకున్న శ్రీరెడ్డి వాటి గురించి క్లియ‌ర్‌గా వివ‌రించింది. ఇందులో మీకు న‌చ్చిన వస్తువులు ఉంటే అమెజాన్‌లో ఆర్డ‌ర్ చేసుకోమ‌ని కూడా చెప్పింది. మొత్తానికి శ్రీరెడ్డి వెరైటీ వ‌స్తువులు ప‌రిచ‌యం చేయ‌గా, ఇవి ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక శ్రీ రెడ్డి వ‌య్యారాలు ఆర‌బోయ‌డంలో కూడా ముందు ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. . ఇక నడుము నాభి అందాలతో, ఎద అందాలతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల వివాదాలకు దూరంగా ఉన్న శ్రీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో పలు రకరకాల రాయలసీమ వంటలను వండుతూ.. మరోపక్క వీక్షకులకు బోరు కొట్టకుండా సమాజంలో జరిగే విషయాల గురించి చెబుతూ ఉంటుంది. పనిలో పనిగా వయ్యారాలు కూడా వలకబోస్తూ యువతకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది