Sri Reddy : బూతు.. బూతు.. గోంగూర మ‌ట‌న్ చేస్తూ శ్రీ రెడ్డి ర‌చ్చ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sri Reddy : బూతు.. బూతు.. గోంగూర మ‌ట‌న్ చేస్తూ శ్రీ రెడ్డి ర‌చ్చ‌

Sri Reddy : శ్రీరెడ్డి.. ఈ అమ్మ‌డికి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. కాస్టింగ్ కౌచ్‌తో నానా ర‌చ్చ చేసిన శ్రీరెడ్డి ఇటీవ‌ల యూట్యూబ్‌లో సంద‌డి చేస్తూ తెగ హంగామా చేస్తుంది. వెరైటీ వంట‌కాలు చేస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. తాజాగా గోంగూర మ‌ట‌న్ వండిన శ్రీరెడ్డి నోరూరించింది. అంతేకాదు ఈ అమ్మ‌డు వంట‌ని చూసి అంద‌రి నోరూరిపోతుంది. ఇక మ‌ధ్య‌మ‌ధ్య‌లో ప్ర‌కృతి అందాలు, మ‌రోవైపు డ‌బుల్ మీనింగ్ డైలాగ్ లు .. చెప్పాలంటే చాలా ఉంది. శ్రీరెడ్డి చేసిన […]

 Authored By sandeep | The Telugu News | Updated on :4 October 2022,3:34 pm

Sri Reddy : శ్రీరెడ్డి.. ఈ అమ్మ‌డికి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. కాస్టింగ్ కౌచ్‌తో నానా ర‌చ్చ చేసిన శ్రీరెడ్డి ఇటీవ‌ల యూట్యూబ్‌లో సంద‌డి చేస్తూ తెగ హంగామా చేస్తుంది. వెరైటీ వంట‌కాలు చేస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. తాజాగా గోంగూర మ‌ట‌న్ వండిన శ్రీరెడ్డి నోరూరించింది. అంతేకాదు ఈ అమ్మ‌డు వంట‌ని చూసి అంద‌రి నోరూరిపోతుంది. ఇక మ‌ధ్య‌మ‌ధ్య‌లో ప్ర‌కృతి అందాలు, మ‌రోవైపు డ‌బుల్ మీనింగ్ డైలాగ్ లు .. చెప్పాలంటే చాలా ఉంది. శ్రీరెడ్డి చేసిన హంగామా గురించి పూర్తిగా చూడాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

ఒక‌వైపు నోరూరిస్తూనే మ‌రోవైపు త‌న వంట‌కాల‌తో మైమ‌రిపిస్తుంది. టాలీవుడ్ రసికరాజులు గుట్టు రట్టు చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఆ మధ్య ఈ గొడవలెందుకులే అని చెన్నై చెక్కేసిన శ్రీరెడ్డి.. అడపాదడపా హైదరాబాద్ వచ్చి పనులు చక్కబెట్టుకుని వెళ్తూ ఉంటుంది. ఈ మధ్య డిప్రెషన్‌లోకి వెళ్లి మళ్లీ కోలుకున్న శ్రీరెడ్డి ఇప్పుడు మళ్లీ హైదరాబాద్‌కి యూటర్న్ తీసుకుంది. దీంతో మళ్లీ ఆమె మార్క్ స్టైల్ ఇంటర్వ్యూలు మొదలుపెట్టింది. ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డి స్టైల్ విలేజ్ వంటకాలతో గరిటె తిప్పుతూ యూట్యూబ్‌ని షేక్ ఆడిస్తున్న శ్రీరెడ్డి.. తన ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంది.

Sri Reddy making Gongura Mutton latest video viral

Sri Reddy making Gongura Mutton latest video viral

Sri Reddy : అదిరింద‌మ్మ‌డు..

తన వంట చూసేవాళ్లకి నోరెళ్లబెట్టేట్టుగా తన భారీ అందాలను సైతం బోనస్‌గా చూపిస్తూ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతుంది శ్రీరెడ్డి సినిమాలకు దూరంగా ఉన్న శ్రీరెడ్డి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వంట వీడియో లు చేస్తూ సందడి చేస్తుంది. పలు సామాజిక మాధ్యమాల్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఆమె కాస్త లగ్జరీ గా బ్రతకడంతో ఆమె సంపాదన ఎంత ఉంటుంది, ఆమె ఆస్తి పాస్తులు ఏంటీ అనే దానిపై చర్చ జరుగుతుంది. ఆమె ఆదాయం ఎంత ఉంటుంది అనేదే ఇప్పుడు హాట్ టాపిక్.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది