Sri Reddy : చీర మ‌రింత పైకి లేపిన శ్రీ రెడ్డి.. రొయ్యలు ములక్కాడ ఇగురు రుచికరంగా వండేసిందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: July 28, 2022, 12:00 pm

Sri Reddy : కాస్టింగ్ కౌచ్‌తో టాప్ లేపిన శ్రీ రెడ్డి ఎంత పాపుల‌ర్ అయిందో తెలిసిందే. ఫిలిం ఛాంబ‌ర్‌లో అర్ధ‌న‌గ్నంగా క‌నిపించిన శ్రీరెడ్డి ఆ త‌ర్వాత సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ని సైతం టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. ఏ పార్టీ అయినా.. ఏ రాజ‌కీయ నేత అయినా.. ఇటు సినిమాల్లో మెగా ఫ్యామిలీ నుంచి నాని వ‌ర‌కు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విష‌యాల్లోనూ ఆమే దూరేస్తోంది. చివ‌ర‌కు ప‌విత్రా లోకేష్ – న‌రేష్ విష‌యంలో త‌ల‌దూర్చి పవిత్రా లోకేష్‌ను ఆటాడుకుంది. శ్రీ రెడ్డి ఏం చేసినా సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతుంది. ఆమెకు ఫేస్‌బుక్‌లోనే ఏకంగా 6 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీ రెడ్డి నిత్యం ఏదో ఒక పోస్టును వైరల్ గా మారుస్తుంది.కేవలం తన ఫోటోలతో రచ్చ చేయడమే కాకుండా పలురకాల ట్వీట్ లతో వివాదాలు సృష్టిస్తుంది. సినిమాల్లో అవకాశాలు కూడా లేకపోవడంతో చెన్నై కి వెళ్లి అక్కడే సెటిల్ అయింది. ఇక అక్కడ కూడా ప‌లువురు ప్ర‌ముఖుల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన శ్రీ రెడ్డి ఇటీవ‌ల వంట‌కాల‌తో అందరికి నోరూరిస్తుంది. ఇప్పటికీ చాలా వీడియోలు పంచుకోగా అవి నెటిజెన్లకు బాగా కనెక్ట్ అవుతుంటాయి.కొన్ని వీడియోలో ఆమె మాట్లాడిన మాటలు మాత్రం బాగా పెలుతూ ఉంటాయి. అంతేకాదు చీర‌క‌ట్టులో రుచిక‌ర‌మైన వంట‌లు చేస్తూనే మ‌రో వైపు ఘాటు అందాలు ప్ర‌ద‌ర్శిస్తుంది.

Sri Reddy Prawns Curry Village Style Cooking video on youtube

Sri Reddy Prawns Curry Village Style Cooking video on youtube

Sri Reddy : రుచిక‌ర‌మైన వంట‌కం..

ఇక రొయ్యలు ములక్కాడ ఇగురు అనే వంటకం చేస్తూ. మధ్య మధ్యలో పచ్చి బూతులు మాట్లాడుతూ బాగా అరాచకం చేసింది శ్రీరెడ్డి. తనకు నెగిటివ్ గా ఎవరైనా కామెంట్లు చేస్తే ఏం చేస్తానో తెలుసు కదా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. అంతేకాదు చీర‌ని కాస్త పైకి ఎక్కువ లేపుతూ అందాల అరాచ‌కం కూడా సృష్టించింది. బాబోయ్ రోజురోజుకి శ్రీరెడ్డి అరాచ‌కం ఇలా ఉందేంటి అని కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఏది చేసినా త‌న ఇస్టైల్ మాత్రం వ‌ద‌లట్లేదు శ్రీ రెడ్డి.. అందుకే ఆమె అభిమానులు ఆమె వీడియోల‌కోసం ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తూఉంటారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp