sri reddy satires on pawan kalyan
Sri Reddy : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా భీమ్లా నాయక్ . ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కొందరు చెబుతున్నారు. విశ్లేషకులు కూడా సినిమా హిట్ అంటూ రివ్యూలు ఇచ్చేశారు. కాని పవన్ కళ్యాణ్ శత్రువులా ఫీల్ అవుతున్ శ్రీ రెడ్డి మాత్రం సినిమా దొబ్బిందంటూ ఆయనని ఏకి పారేసింది. నువ్వు రాజకీయాలకు, సినిమాలకు పనికి రావంటూ కామెంట్స్ చేస్తూ ఆయనని ఏకి పారేసింది. రెండో రోజు నీ సినిమా చూసే వాళ్లు కరువు అవుతారంటూ శ్రీ రెడ్డి కామెంట్స్ చేసింది.
భీమ్లా నాయక్ సినిమా చాలా చెత్తగా ఉందని.. రాజకీయ లబ్ది కోసమే ఈ మూవీని పవన్ కళ్యాణ్ తీసాడని ఆగ్రహించింది. సినిమా కోసం.. తెలంగాణ మంత్రి కేటీఆర్ సంక ఎందుకు నాకావు అంటూ చురకలు అంటించారు. నీ వ్యక్తిగత లబ్ది కోసం.. కేటీఆర, తెలంగాణ ప్రభుత్వాన్ని కలువచ్చు… చిరంజీవి మాత్రం సీఎం జగన్ కు కలువకూడదా ? అని ప్రశ్నించారు. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా… సీఎం కాలేవంటూ నానా మాటలు అనింది శ్రీ రెడ్డి. ఈ అమ్మడి కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నోటికొచ్చినట్టు విమర్శలు కురిపిస్తున్నారు.
sri reddy satires on pawan kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా చాలా మంది తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో భీమ్లా నాయక్ యొక్క టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం క్రియేట్ చేస్తుంది అని సినీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ప్రీ బిజినెస్ భారీగానే జరిగినట్లు ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. దాదాపు 120కోట్లకు పైగానే బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. తొలి రోజు కూడా ఈ సినిమాకి భారీగానే వసూళ్లు వచ్చాడు. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా వసూళ్ల సునామి సృష్టించడం ఖాయం అని అంటున్నారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.