Sri Reddy : బాబోయ్ శ్రీ రెడ్డి ఎద ఎత్తులు ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నాయిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: September 20, 2022, 7:00 pm

Sri Reddy : క్యాస్టింగ్ కౌచ్‌తో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన అందాల ముద్దుగుమ్మ శ్రీ రెడ్డి. ఈమె క్రియేట్ చేసిన సెన్సేష‌న్ అంతా ఇంతా కాదు. గరిటె తిప్పుతూ వంటల వీడియోలు చేసిన శ్రీరెడ్డికి తన ఫాలోవర్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో తన పాత పద్దతిలోకి దిగి నానా ర‌చ్చ చేసింది. ముఖ్య ఎద ఎత్తులు చూపిస్తూ మ‌రోవైపు నోటికొచ్చిన సొల్లంతా మాట్లాడుతూ నానా హంగామా చేస్తుంది. శ్రీరెడ్డి భార‌తం మొద‌లు పెడితే ర‌చ్చ ఏ స్థాయి వ‌ర‌కు వెళుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అప్పుడ‌ప్పుడు పొట్టి పొట్టి నిక్కర్లతో లైవ్‌లోకి వచ్చే శ్రీ రెడ్డి ఘాటు ఘాటు అందాలు కూడా ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటుంది.

శ్రీ రెడ్డి లైవ్‌లోకి వస్తే ఆమె ఫాలోవర్స్ ఊరుకుంటారా? శ్రీరెడ్డి నుంచి వినసొంపైన మాటల కోసం తపించి పోతుంటారు. ఇక శ్రీ రెడ్డి కూడా వాళ్లని ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా బూతు భాండాగారాలను వినిపిస్తూ ఉంటుంది. టాలీవుడ్ లో కొందరు ప్రముఖులను, వారి పుత్రులను టార్గెట్ చేస్తూ పోరాటానికి దిగింది. హీరోయిన్ కావాలని సినిమాల్లోకి వచ్చిన ఆమె పలు ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ తర్వాత తమిళ సినిమాల్లో కొన్ని అవకాశాలు వచ్చాయి.ఆమె చేసిన ర‌చ్చ‌తో టాలీవుడ్ నుండి బ‌హిష్క‌రించ‌డంతో చెన్నైలో సెటిలై యూట్యూబ్‌లో సంద‌డి చేస్తుంది.

Sri Reddy stunning video viral 

Sri Reddy stunning video viral

Sri Reddy : శ్రీ రెడ్డి అందాల ర‌చ్చ‌..

కొద్ది రోజులుగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వంట వీడియో లు చేస్తూ సందడి చేస్తుంది. పలు సామాజిక మాధ్యమాల్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఆమె కాస్త లగ్జరీ గా బ్రతకడంతో ఆమె సంపాదన ఎంత ఉంటుంది, ఆమె ఆస్తి పాస్తులు ఏంటీ అనే దానిపై చర్చ జరుగుతుంది. ఆమె ఆదాయం ఎంత ఉంటుంది అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే శ్రీరెడ్డి త‌న సోష‌ల్ మీడియాలోను అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తుంటుంది.ఇక ఈ బ్యూటీ ఎద ఎత్తుల‌కి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తుంది. ఇవి అందరిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp