Sri Reddy : శ్రీ రెడ్డి..ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు అక్కనక్కర్లేదు. ఈ అమ్మడు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. వివాదం ఉంటే ఓకే లేకపోతే తానే వెళ్లి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. అంత పాపులర్ అయింది కొన్ని రోజుల్లోనే. ఒకప్పుడు యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు కేరాఫ్ సెన్సేషన్‌గా మారిపోయింది. ఈ అమ్మడు చేసే రచ్చ మాములుగా లేదు. ఇటీవల వంటకాలు చేస్తూ తెగ సందడి చేస్తుంది. వెరైటీ వంటకాలు చేస్తూ నోరూరిస్తుంది. శ్రీరెడ్డి నోరు తెరిస్తే బూతులు ఎలా వస్తాయో.. గరిటె పట్టిందంటే ఘుమఘుమలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి.ఈ మధ్య కాలంలో విలేజ్ స్టైల్ వంటకాలతో రుచిచూపిస్తున్న శ్రీరెడ్డి.. ‘కడకనాథ్ కోడి కూర’ వండుతూ వీడియో వదిలింది.
ఈ కోడి కూరలో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయని.. ప్రత్యేకించి కొబ్బరి పాలతో వండితేనే రుచిగా ఉంటుందని చెప్పింది శ్రీరెడ్డి. అంతేకాదు.. మగాళ్ల ఒంట్లో కరెంట్ తగ్గిపోతే.. ఈ కడకనాథ్ కోడి కూర వయాగ్రాలా పనిచేస్తుందంటూ నాటు మాటలతో మసాలా ఘాటు దట్టించి కోడి కూర వండేసింది శ్రీరెడ్డి.ఇప్పుడు ఈ అమ్మడి అందచందాలు చూపిస్తూనే నోరూరించింది. ఇవి చూసి నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.చిన్నాపెద్దా తేడా లేకుండా అందరిపై నోరేసుకుని పడిపోతుంది శ్రీ రెడ్డి. అందుకే అందరు హీరోల ఫ్యాన్స్ కూడా ఈమెపై కోపంతో ఊగిపోతుంటారు. కొందరు అయితే చాలా మర్యాదగా దొరికితే చంపేస్తాం అంటూ వార్నింగులు కూడా ఇస్తుంటారు.
మరోవైపు శ్రీ రెడ్డి మాత్రం ఇవన్నీ నా చిన్నపుడే చూసాను.. మీరు నన్ను భయపెట్టల్లేర్రా అంటూ రివర్స్ కౌంటర్ ఇస్తుంటుంది.ఎప్పుడూ వార్నింగులు, అరవడాలు తప్ప మరోటి లేని శ్రీ రెడ్డి ఇటీవల వంటకాలతో అలరిస్తుంది. అమ్మడి వంటకాలు చూసి మైమరచిపోతున్నారు. పెళ్లి గురించి స్పందించిన శ్రీ రెడ్డి.. తనను బాగా అర్థం చేసుకుని.. లాంగ్ రిలేషన్ షిప్ మెయింటేన్ చేసేవాడు దొరికినపుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి. కానీ అలాంటి వాడు దొరకాలి కదా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. శ్రీ రెడ్డి కోరినట్లు అర్థం చేసుకునేవాడు దొరకాలంటే అంత చిన్న విషయం కాదు. అలాంటి అబ్బాయి ఉంటాడో లేదో..?
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.