Sri Reddy : ఘాటు పాప శ్రీ రెడ్డి కోడి కూర మాములుగా వండ‌లేదుగా.. దానికి పనిచేస్తుందట ఈ కూర.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sri Reddy : ఘాటు పాప శ్రీ రెడ్డి కోడి కూర మాములుగా వండ‌లేదుగా.. దానికి పనిచేస్తుందట ఈ కూర.. వీడియో !

 Authored By sandeep | The Telugu News | Updated on :21 April 2022,1:00 pm

Sri Reddy : శ్రీ రెడ్డి..ఈ పేరుకి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. వివాదం ఉంటే ఓకే లేకపోతే తానే వెళ్లి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. అంత పాపులర్ అయింది కొన్ని రోజుల్లోనే. ఒకప్పుడు యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు కేరాఫ్ సెన్సేషన్‌గా మారిపోయింది. ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ మాములుగా లేదు. ఇటీవ‌ల వంట‌కాలు చేస్తూ తెగ సంద‌డి చేస్తుంది. వెరైటీ వంట‌కాలు చేస్తూ నోరూరిస్తుంది. శ్రీరెడ్డి నోరు తెరిస్తే బూతులు ఎలా వస్తాయో.. గరిటె పట్టిందంటే ఘుమఘుమలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి.ఈ మధ్య కాలంలో విలేజ్ స్టైల్ వంటకాలతో రుచిచూపిస్తున్న శ్రీరెడ్డి.. ‘కడకనాథ్ కోడి కూర’ వండుతూ వీడియో వదిలింది.

ఈ కోడి కూరలో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయని.. ప్రత్యేకించి కొబ్బరి పాలతో వండితేనే రుచిగా ఉంటుందని చెప్పింది శ్రీరెడ్డి. అంతేకాదు.. మగాళ్ల ఒంట్లో కరెంట్ తగ్గిపోతే.. ఈ కడకనాథ్ కోడి కూర వయాగ్రాలా పనిచేస్తుందంటూ నాటు మాటలతో మసాలా ఘాటు దట్టించి కోడి కూర వండేసింది శ్రీరెడ్డి.ఇప్పుడు ఈ అమ్మ‌డి అంద‌చందాలు చూపిస్తూనే నోరూరించింది. ఇవి చూసి నెటిజ‌న్స్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.చిన్నాపెద్దా తేడా లేకుండా అందరిపై నోరేసుకుని పడిపోతుంది శ్రీ రెడ్డి. అందుకే అందరు హీరోల ఫ్యాన్స్ కూడా ఈమెపై కోపంతో ఊగిపోతుంటారు. కొందరు అయితే చాలా మర్యాదగా దొరికితే చంపేస్తాం అంటూ వార్నింగులు కూడా ఇస్తుంటారు.

sri reddy tasty curry video viral

sri reddy tasty curry video viral

Sri Reddy : శ్రీ రెడ్డి వంట‌కాలు అదుర్స్..

మరోవైపు శ్రీ రెడ్డి మాత్రం ఇవన్నీ నా చిన్నపుడే చూసాను.. మీరు నన్ను భయపెట్టల్లేర్రా అంటూ రివర్స్ కౌంటర్ ఇస్తుంటుంది.ఎప్పుడూ వార్నింగులు, అరవడాలు తప్ప మరోటి లేని శ్రీ రెడ్డి ఇటీవ‌ల వంట‌కాల‌తో అల‌రిస్తుంది. అమ్మ‌డి వంట‌కాలు చూసి మైమ‌ర‌చిపోతున్నారు. పెళ్లి గురించి స్పందించిన శ్రీ రెడ్డి.. తనను బాగా అర్థం చేసుకుని.. లాంగ్ రిలేషన్ షిప్ మెయింటేన్ చేసేవాడు దొరికినపుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి. కానీ అలాంటి వాడు దొరకాలి కదా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. శ్రీ రెడ్డి కోరినట్లు అర్థం చేసుకునేవాడు దొరకాలంటే అంత చిన్న విషయం కాదు. అలాంటి అబ్బాయి ఉంటాడో లేదో..?

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది