
Navya Swamy Ravi krishna weds In Sridevi Drama Company
Sridevi Drama Company : బుల్లితెరపై సీరియల్ నటీనటుల మధ్య ప్రేమలు పుట్టడం, పెళ్లిళ్లు చేసుకోవడం అంతా కామన్ అవుతోంది. అయితే ఈ మధ్య మాత్రం ఓ జంట బాగా క్లిక్ అయింది. ఆమె కథ ఫేమ్ నవ్య స్వామి, రవికృష్ణ మాత్రం తెరపై ఎంత కెమిస్ట్రీ కుదిరిందో.. తెర వెనుకా అంతే కుదిరింది. ఆ మధ్య ఇద్దరికీ ఒకే సారి కరోనా వచ్చింది. ఇద్దరూ ఒకే రకమైన బాధలు అనుభవించారు. మొదటగా నవ్యస్వామి పాజిటివ్ అని తేలింది. ఆ తరువాత రవికృష్ణకు కూడా పాజిటివ్ అని వచ్చింది.
Navya Swamy Ravi krishna weds In Sridevi Drama Company
అయితే రవికృష్ణ, నవ్యస్వామి కలిసి ఎన్నో షోల్లో, ప్రత్యేక ఈవెంట్‌లలో రచ్చ చేశారు. అయితే ఈ ఇద్దరి మధ్యే ఏదో నడుస్తోందని గాసిప్పుళ్లు మొదలయ్యాయి. అలా వస్తోన్న రూమర్లను శ్రీదేవీ డ్రామా కంపెనీ వాడుకోవడం మొదలుపెట్టింది. అందుకే ఈ ఆదివారం ప్రసారం కాబోతోన్న ఎపిసోడ్‌లో రవికృష్ణకు, నవ్యస్వామికి పెళ్లి అంటూ కలరింగ్ ఇచ్చేశారు. అయితే అది కేవలం షో కోసమే అని తెలుస్తున్నా వారిద్దరి కెమిస్ట్రీ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది.
ముద్దులతో ముంచెత్తతున్నారు. నవ్యస్వామికి రవికృష్ణ పెట్టిన ముద్దు ఒకెత్తు అయితే.. రవికృష్ణకు నవ్యస్వామి పెట్టిన ముద్దు, ఆ సమయంలో రవికృష్ణ చేసిన కొంటెపనులు ఒకెత్తు. నుదురు మీదు ముద్దుపెట్టాలని నవ్యస్వామి చూస్తే తల కొంచెం పైకి ఎత్తడంతో లిప్ కిస్ వరకు వ్యవహారం వెళ్లింది. కానీ నవ్యస్వామి మత్రం నుదురు మీదే ముద్దుపెట్టేసింది. మొత్తానికి ఈ ఇద్దరికి పెళ్లి అంటూ ఏదో ట్విస్ట్ ఇవ్వబోతోంది శ్రీదేవీ డ్రామా కంపెనీ. అదేంటో చూడాలి మరి.
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
This website uses cookies.