sreemukhi శీముఖి ని చూసి ముంబై మోడల్స్ హడిలిపోతున్నారే …!
sreemukhi శీముఖి ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో యూత్ ని గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. ఒకవైపు బుల్లితెర మీద తీరిక లేకుండా గడుపుతూనే అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కూడా తళుక్కున మెరిసి మురిపిస్తోంది. బుల్లితెర మీద అయినా.. సినిమాలలో అయినా శ్రీముఖి పర్ఫార్మెన్స్ తో రెచ్చిపోతోంది. బుల్లితెర మీద శ్రీముఖి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఈ మధ్య ఆ అల్లరి మరీ ఎక్కువైపోయింది. కాని ఆ అల్లరి కావాలని పడి చస్తున్నవాళ్ళు ఎంతమందో. శ్రీముఖి ఎక్కువగా తన ట్రెండీ కాస్ట్యూంస్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది.

Srimukhi is becoming the center of attraction with her trendy costumes
ముంబై మోడల్స్ కంటే శ్రీముఖి లో ఏంతక్కువ .. పూరీ సార్ ఓలుక్కేయండి ..! :sreemukhi
శ్రీముఖి లేటెస్ట్ ఫొటోషూట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోస్ చూసిన అభిమానులు ముంబై మోడల్స్ ని మించి పోయింది శ్రీముఖి అంటున్నారట. అంతేకాదు తన సినిమాలతో ముంబై మోడల్స్ ని తీసుకువస్తున్న పూరి జగన్నాధ్ కి రిక్వెస్ట్ చేస్తున్నారట. మా శ్రీముఖి ముంబై మొడల్స్ కంటే ఎందులో తక్కువ.. మీరొక్కసారి లుక్కేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారట. ఇంతగా అభిమానులన హృదయాలను కొల్లగొడుతుంది తన లేటెస్ట్ ఫోటో స్తో హాట్ బ్యూటీ శ్రీముఖి.

Srimukhi is becoming the center of attraction with her trendy costumes

Srimukhi is becoming the center of attraction with her trendy costumes