star heroin comments on his harassment
Star Heroin : బాలీవుడ్ లో బుల్లితెర రామాయణం దర్శక నిర్మాత రామానంద్ మనవరాలు సాక్షి చోప్రా తనకు ఎదురైన లైంగిక వేధింపులు గురించి ఆరోపణలు చేశారు. తాను పాల్గొన్న నెట్ ఫ్లిక్స్ షో సృష్టికర్తలు ఒప్పందాన్ని మీరి లైంగిక వేధింపులకు కారకులయ్యారని ఆరోపించారు. షో పార్టిసిపెంట్స్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె తెలిపారు. షో నిర్వాహకులు తనను తప్పుడు ఒప్పందంతో మోసం చేశారని, అది నేను ముందుగానే గుర్తించాను అని అన్నారు. షోలో జరిగినదంతా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. గోవాలోని క్లబ్ లో అపరిచితులను తనతో కలిసి డ్యాన్స్ చేయడానికి అనుమతించారు.
తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం , వీధిలో ఉద్వేగభరితమైన శబ్దాలు చేస్తూ అపరిచితులు ఆమె వీపును గీకడం వంటి లైంగిక కార్యకలాపాలలో పాల్గొనమని తనను బలవంతం చేశారని ఆరోపించారు. షోకు ముందు చెప్పిన ఒకటి అయితే షోలో చేసినవి మరొకటి. కంటెస్టెంట్ మృధుల్ నా రొమ్ములు, పిరుదుల గురించి బహిరంగంగా మాట్లాడాడు. వారు దానిని రికార్డ్ చేసి ప్రతి ఒక్కరూ వినేలా ప్లే చేస్తారట. మీ రేటింగ్ ల కోసమేనా ఇదంతా ఒక సంవత్సరం పాటు నాకు కొన్ని విషయాల్లో హామీ ఇచ్చిన తర్వాత ఇది గేమ్ షో మాత్రమే అనుకున్నాను. కానీ లైంగికంగా వేధించారు అని వ్యాఖ్యానించారు.
star heroin comments on his harassment
లైంగిక వేధింపుల వివరాలను బహిర్గతం చేయడానికి ప్రయత్నించినప్పుడు ప్రొడక్షన్ టీమ్ నా ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అమ్మతో మాట్లాడేందుకు టీమ్ నిరాకరించింది అని తెలిపారు. ప్రతి కాల్ మెసేజ్ ని వారు పర్యవేక్షిస్తున్నందున మా అమ్మకు షోలో ఏమి జరుగుతుందో తెలియదు. ఈ టాస్క్ లు లైంగిక వేధింపుల గురించి ఆమెతో చెప్పడానికి ప్రయత్నిస్తే షో టీం ఆ చేతిలో నుండి ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. అమ్మకు నేను చెప్పగలిగేది దయచేసి నన్ను ఎలాగైనా ఈ ప్రదర్శన నుండి తప్పించండి అంటూ సాక్షి తనకు ఎదురైన అనుభవాలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.