Star Heroin : నన్ను నడిరోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని నలిపెసారు .. టాప్ హీరోయిన్ సంచలన ఆరోపణలు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Star Heroin : నన్ను నడిరోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని నలిపెసారు .. టాప్ హీరోయిన్ సంచలన ఆరోపణలు !

Star Heroin : బాలీవుడ్ లో బుల్లితెర రామాయణం దర్శక నిర్మాత రామానంద్ మనవరాలు సాక్షి చోప్రా తనకు ఎదురైన లైంగిక వేధింపులు గురించి ఆరోపణలు చేశారు. తాను పాల్గొన్న నెట్ ఫ్లిక్స్ షో సృష్టికర్తలు ఒప్పందాన్ని మీరి లైంగిక వేధింపులకు కారకులయ్యారని ఆరోపించారు. షో పార్టిసిపెంట్స్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె తెలిపారు. షో నిర్వాహకులు తనను తప్పుడు ఒప్పందంతో మోసం చేశారని, అది నేను ముందుగానే గుర్తించాను అని అన్నారు. షోలో జరిగినదంతా ఇంస్టాగ్రామ్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 June 2023,4:00 pm

Star Heroin : బాలీవుడ్ లో బుల్లితెర రామాయణం దర్శక నిర్మాత రామానంద్ మనవరాలు సాక్షి చోప్రా తనకు ఎదురైన లైంగిక వేధింపులు గురించి ఆరోపణలు చేశారు. తాను పాల్గొన్న నెట్ ఫ్లిక్స్ షో సృష్టికర్తలు ఒప్పందాన్ని మీరి లైంగిక వేధింపులకు కారకులయ్యారని ఆరోపించారు. షో పార్టిసిపెంట్స్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె తెలిపారు. షో నిర్వాహకులు తనను తప్పుడు ఒప్పందంతో మోసం చేశారని, అది నేను ముందుగానే గుర్తించాను అని అన్నారు. షోలో జరిగినదంతా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. గోవాలోని క్లబ్ లో అపరిచితులను తనతో కలిసి డ్యాన్స్ చేయడానికి అనుమతించారు.

తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం , వీధిలో ఉద్వేగభరితమైన శబ్దాలు చేస్తూ అపరిచితులు ఆమె వీపును గీకడం వంటి లైంగిక కార్యకలాపాలలో పాల్గొనమని తనను బలవంతం చేశారని ఆరోపించారు. షోకు ముందు చెప్పిన ఒకటి అయితే షోలో చేసినవి మరొకటి. కంటెస్టెంట్ మృధుల్ నా రొమ్ములు, పిరుదుల గురించి బహిరంగంగా మాట్లాడాడు. వారు దానిని రికార్డ్ చేసి ప్రతి ఒక్కరూ వినేలా ప్లే చేస్తారట. మీ రేటింగ్ ల కోసమేనా ఇదంతా ఒక సంవత్సరం పాటు నాకు కొన్ని విషయాల్లో హామీ ఇచ్చిన తర్వాత ఇది గేమ్ షో మాత్రమే అనుకున్నాను. కానీ లైంగికంగా వేధించారు అని వ్యాఖ్యానించారు.

star heroin comments on his harassment

star heroin comments on his harassment

లైంగిక వేధింపుల వివరాలను బహిర్గతం చేయడానికి ప్రయత్నించినప్పుడు ప్రొడక్షన్ టీమ్ నా ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అమ్మతో మాట్లాడేందుకు టీమ్ నిరాకరించింది అని తెలిపారు. ప్రతి కాల్ మెసేజ్ ని వారు పర్యవేక్షిస్తున్నందున మా అమ్మకు షోలో ఏమి జరుగుతుందో తెలియదు. ఈ టాస్క్ లు లైంగిక వేధింపుల గురించి ఆమెతో చెప్పడానికి ప్రయత్నిస్తే షో టీం ఆ చేతిలో నుండి ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. అమ్మకు నేను చెప్పగలిగేది దయచేసి నన్ను ఎలాగైనా ఈ ప్రదర్శన నుండి తప్పించండి అంటూ సాక్షి తనకు ఎదురైన అనుభవాలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది