Sudigali Sudheer Anasuya Hema Chandra Fun in Star Maa Singing Show
Anasuya – Sudheer : షో ఏదైనా సరే.. సుధీర్ ఉంటే చాలు అనుకునే అభిమానులున్నారు. సుధీర్ ఉంటే చాలు ఆ షో హిట్ అవుతుందనే నమ్మకం అందరిలోనూ ఉంది. సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. సుధీర్ ఇన్నాళ్లు ఈటీవీ, జబర్దస్త్, మల్లెమాల అంటూ అక్కడే తిరుగుతూ వచ్చాడు. సుధీర్ ఢీ చేసినా, శ్రీదేవీ డ్రామా కంపెనీ చేసినా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. సుధీర్ పేరు అలా ఎప్పుడూ మార్మోగిపోతూనే ఉంటుంది. సుధీర్ అంటే బుల్లితెరపై తిరుగులేని స్టార్‌గా నిలిచాడు. అయితే అలాంటి సుధీర్.. స్టార్ మాలోకి వచ్చాడు. స్టార్ మాలో సింగింగ్ షోలో హోస్టింగ్ చేస్తున్నాడు.
సుధీర్ వచ్చినంత మాత్రాన ఆ షో హిట్ అయిందా? అంటే లేదు. సుధీర్ స్థాయిని కూడా వారు దిగజార్చుతున్నారు. సుధీర్ మీద అనవసరపు పంచ్‌లు, సెటైర్లు వేస్తున్నారు. తాజాగా హేమచంద్ర, అనసూయ, మనో ఇలా అందరూ కలిసి సుధీర్ మీద కౌంటర్లు వేస్తూ వచ్చారు. సింగింగ్ షోలో హరిప్రియకు, సుధీర్‌కు మధ్య ట్రాక్ క్రియేట్ చేయాలని బాగానే ట్రై చేస్తున్నారు. కానీ ఆమె మాత్రం సుధీర్‌ను అన్నయ్య అని పిలుస్తోంది.
Sudigali Sudheer Anasuya Hema Chandra Fun in Star Maa Singing Show
ఆమెను ఇంప్రెస్ చేయాలంటే హేమచంద్రతో పాట పాడించి ప్రపోజ్ చేయించాలని సుధీర్‌కు టాస్క్ ఇచ్చింది అనసూయ. ఇక సుదీర్ ప్రపోజ్ చేసేందుకు రెడీగా ఉంటే.. ఏవేవో పిచ్చి పాటలు పాడి చెడదొబ్బుతుంటారు. అలా సుధీర్‌ను ఆమె ముందు బక్రాను చేసేస్తుంటారు. చివర్లో సుధీర్ చేతిలో అనసూయ పది రూపాయలు పెట్టి వెళ్లమంటుంది. ఇదంతా కూడా కామెడీ అని అనుకోవాలేమో. నవ్వించేందుకు వారంతా తెగ ప్రయాస పడ్డట్టు అనిపిస్తోంది.
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన…
Fathers Death : ఏ తండ్రికైనా తన కొడుకును పెళ్లి మండపంలో చూడాలని, మనవాళ్ళు , మానవరాళ్లతో ఆటలు ఆడుకోవాలని…
Chennai Super Kings : ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఆ జట్టు…
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే…
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
This website uses cookies.