Sudheer Rashmi Gautam : ఇక ఆగేదే లేదు.. ఆ రోజు కీలక విషయం చెప్పబోతున్న సుడిగాలి సుధీర్-రష్మీ
Sudheer Rashmi Gautam : సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ జంటకి బుల్లితెరపై ఉన్న క్రేజ్ మామూలు కాదు. వీరిద్దరికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. జబర్దస్త్ షో ద్వారా ఈ ఇద్దరు పాపులర్ అయ్యారు. ఇందులో తమ లవ్ ట్రాక్ నడిపిస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అదే సమయంలో జబర్దస్త్ షోకి హైప్ తీసుకొచ్చారు. రేటింగ్‌ని పెంచడంలో కీలకపాత్ర పోషించారు. వీరి కోసమే షో చూసే ఆడియెన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. గతంలో స్మాల్ స్క్రీన్ పై సుధీర్ స్టార్ హీలను మించిన ఇమేజ్ ను సాధించాడు అయితే ఈ యంగ్ స్టార్ కు రష్మి తోడై.. వీరిపై రకరకాల ప్రోగ్రామ్స్ ను ప్లాన్ చేశారు మేకర్స్. వీరి లవ్ ఎపిసోడ్స్ కు భారీగా రెస్పాన్స్ రావడంతో వీరిపై ప్రత్యేకంగా ప్రేమ పెళ్ళి ప్రోగ్రామ్స్ ను ప్లాన్ చేశారు డైరెక్టర్లు.
Sudheer Rashmi Gautam : ఇక ఆగేదే లేదు.. ఆ రోజు కీలక విషయం చెప్పబోతున్న సుడిగాలి సుధీర్-రష్మీ
గతంలో హీరోలకు స్నేహితుడి పాత్రల్లో కనిపించాడు సుధీర్. హీరోగా ఇంటర్డ్యూస్ అయిన తరువాత కూడా సుధీర్ కు ఇలాంటి అవకాశాలే వస్తున్నాయని తెలుస్తోంది. దాంతో మరోసారి బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చాడు సుధీర్. అంతే కాదు మళ్ళీ తన క్రేజ్ ను.. హైప్ ను పెంచుకోవడం కోసం రష్మీతో జత కలిశారు. ఒకప్పుడు వీరి క్రేజ్ తో ఇద్దరికి పెళ్ళి , స్వయంవరం లాంటివి కూడా చేశారు మేకర్స్. చాలా రోజుల తర్వాత సుధీర్, రష్మీ జంట మళ్లీ బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈనెల 14వ తేదీన ఈటీవీలో సంక్రాంతికి వస్తున్నాం పేరుతో కార్యక్రమం రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
ఈ షోలో హైపర్ ఆది పుష్ప2 స్పూఫ్ చేశాడు. అంతేకాదు.. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా 14వ తేదీన విడుదల కాబోతోంది.ఈ కార్యక్రమంలో తండేల్ సినిమాలోని బుజ్జితల్లి పాటకు సుధీర్, రష్మి డ్యాన్స్ చేశారు. వింటేజ్ లో వీరిద్దరూ ఎలా ఉండేవారే అలా చూపించారు. ఇద్దరూ పోటీపడుతూ రొమాంటిక్ సన్నివేశాలు చేశారు. వీరి సన్నివేశాలు ప్రేక్షకులకి మత్తెక్కించేలా చేస్తున్నాయి.వీళ్లిద్దరి రీ ఎంట్రీ చూసిన ఆడియన్స్.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఫ్యాన్స్ అయితే తెగ సంబరపడిపోతున్నారు. మా అన్నా వదినా వచ్చేశారంటూ పడగ చేసుకుంటున్నారు. సుధీర్ కు బుల్లితెరపై భారీగా పాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ పండగప్రోగ్రామ్ తో ఆపేస్తారా..? లేక ఇలానే వారి యాంకరింగ్ ప్రస్తానం అలాగే కంటీన్యూ చేస్తారా అనేది చూడాలి.
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
This website uses cookies.