Sudigali Sudheer : చిన్న చిన్న ఈవెంట్లలో మ్యాజిక్ లు చేసుకునే స్థాయి నుండి ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు సుధీర్ అలియాస్ సుడిగాలి సుదీర్. జబర్దస్త్ లో ఎంట్రీ ఇవ్వడం ఆయన యొక్క కెరీర్కి టర్నింగ్ పాయింట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ తో ఏకంగా చిన్న హీరోలను మించిన గుర్తింపు దక్కించుకున్న సుడిగాలి సుదీర్ ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న మూడు నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి.
అందులో ప్రతి ఒక్క సినిమా కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉందంటూ ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక జబర్దస్త్ సుడిగాలి సుధీర్ చేస్తున్న ఒక్కొక్క సినిమా బడ్జెట్ విషయానికి వస్తే కథానుసారంగా రెండున్నర కోట్ల నుండి ఐదు కోట్ల వరకు బడ్జెట్ నిర్మాతలు ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అందులో సుధీర్ పారితోషకం రూ.60 నుండి రూ.75 లక్షల వరకు ఉంటుందని సమాచారం. సుడిగాలి సుధీర్ కి ఉన్న ఇమేజ్ నేపథ్యంలో థియేటర్ల ద్వారా మాత్రమే కాకుండా ఓటీటీ కూడా మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉంది.
అందుకే మినిమం గా మూడు కోట్ల వరకు బడ్జెట్ పెట్టినా కూడా సుడిగాలి సుదీర్ వెనక్కు తీసుకు రాగలరు అని నిర్మాతలు భావిస్తున్నారు. ఇక ముందు ముందు సుడిగాలి సుదీర్ సినిమా ల యొక్క బడ్జెట్ 5 నుండి 10 కోట్లకు పెరిగిన ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలో ఒకటి లేదా రెండు హిట్ అయితే ఆయన యొక్క మార్కెట్ పరిధి పెరుగుతుంది. తద్వారా ఆయన సినిమాల బడ్జెట్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.