sukumar surprising comments on samantha
Samantha : లెక్కల మాస్టారు సుకుమార్ రీసెంట్‌గా ఆడవాళ్లు మీకు జోహార్లు అనే ప్రీ రిలీజ్‌కి గెస్ట్‌గా హాజరైన విషయం తెలిసిందే. టాలెంటెడ్ హీరో శర్వానంద్ , నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి డైరెక్టర్ తిరుమల కిషోర్ దర్శకత్వంలో వహించారు. ఇందులో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్, ఖుష్బూ, ఊర్వశీ కీలకపాత్రలలో నటిస్తుండడంతో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ఫిబ్రవరి 27న హైదరాబాద్ శిల్పాకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.
ఈ వేడుకకు స్టార్ హీరోయిన్స్ సాయి పల్లవి, కీర్తి సురేష్.. డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుకుమార్ మాట్లాడుతూ.. హీరోయిన్స్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ ఈవెంట్లో ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో సుకుమార్ మాట్లాడుతూ తన ఫేవరేట్ హీరోయిన్, హీరో ఎవరో వెల్లడించారు. తన ఫేవరెట్ హీరోయిన్ సుమ అంటూ సెటైర్ పేల్చిన సుకుమార్… శర్వా తనకు ఇష్టమైన నటుడు అని అన్నారు. ఇక తన శ్రీవల్లి రష్మికనూ వదల్లేదు. నీ పేరేంటి ? అంటూ సరదాగా రష్మిక పేరును మర్చిపోయినట్టు యాక్ట్ చేశారు.
sukumar surprising comments on samantha
ఇక రష్మిక, సాయి పల్లవి, కీర్తి సురేష్… ఈ గ్యాంగ్ లో గ్యాంగ్ లీడర్ సమంత మిస్ అయ్యిందని, ఈ నలుగురు హీరోయిన్లూ ఇండస్ట్రీలో బాగా రాణిస్తున్నారని కితాబునిచ్చారు. ఆ తరువాత “ఆడవాళ్లు మీకు జోహార్లు” మీకు హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తూ చిత్రబృందాన్ని విష్ చేశారు సుకుమార్. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా అదిరిపోయింది అని దేవీ శ్రీ ప్రసాద్ చెప్పాడు. ఈ సినిమా కామెడీతోపాటు.. ఎమోషన్స్ కూడా కలగలిపి ఉన్నాయి. ఈ మూవీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. శర్వా గురించి గతంలోనే చూశాను. ఎప్పుడో సూపర్ హిట్ కొట్టేశాడు అంటూ చెప్పుకొచ్చారు సుకుమార్.
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
This website uses cookies.