Surekhavani : త్వరగా కోలుకోవాలి డియర్.. ప్రకాష్ రాజ్‌పై సురేఖా వాణి

Authored By Cinema Desk | The Telugu News | Published on: August 18, 2021, 8:59 pm

Surekhavani ప్రకాష్ రాజ్ Prakash Raj ప్రస్తుతం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. గత వారం ఆయన షూటింగ్‌లో ప్రమాదం జరగడంతో భుజానికి గాయమైంది. చైన్నెలో షూటింగ్ చేస్తున్న ప్రకాష్ రాజ్ Prakash Raj హుటాహుటిన హైద్రాబాద్‌కు వచ్చారు. ఇక్కడి హాస్పిటల్‌లోనే చికిత్స తీసుకున్నాడు.

Surekhavani About Prakash Raj Injury

Surekhavani About Prakash Raj Injury

ఓ చిన్నపాటి సర్జరీ కూడా జరిగింది. ఇక తాజాగా ప్రకాష్ రాజ్ Prakash Raj  హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్ Prakash Raj  తన మా ఎన్నికలు, వ్యూహాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది.తన ప్యానెల్ సభ్యులతో మీటింగ్, ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్ జరుపుకున్నాడు ప్రకాశ్ రాజ్ Prakash Raj. ఇక చిరంజీవిని సైతం కలుసుకున్నాడు. పేరుకు జిమ్‌లో కలిసినా కూడా అక్కడే అన్నింటి గురించి చర్చించినట్టు కనిపిస్తోంది.

అన్నయ్య, బాస్‌ను కలిశాను.. ఆయన ఎప్పుడూ స్ఫూర్తి ప్రధాత అని చిరు మీద ప్రశంసలు కురిపించాయి. సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుకున్నామని చెప్పేశాడు. అలా ప్రకాష్ రాజ్ Prakash Raj పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది.

Surekhavani About Prakash Raj Injury

Surekhavani About Prakash Raj Injury

త్వరగా కోలుకోవాలి డియర్.. ప్రకాష్ రాజ్‌పై సురేఖా వాణి Surekhavani

ఇక తాజాగా ప్రకాష్ రాజ్ Prakash Raj సురేఖా వాణి Surekhavani తో స్పెషల్ మీట్ జరిగినట్టుంది. తాజాగా సురేఖా వాణి Surekhavani ఓ పోస్ట్ చేసింది. ఇందులో ప్రకాష్ రాజ్ Prakash Raj , సురేఖా వాణి ఇద్దరూ కూడా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. వారితో పాటు ఇంకొందరు కూడా ఉన్నట్టున్నారు. మా ఎన్నికల గురించి వీరంత చర్చించుకున్నట్టు తెలుస్తోంది.

Surekha vani

Surekha vani

అయితే ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మీద సురేఖా వాణి Surekhavani తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. గోల్డెన్ హార్ట్ ఉన్న మనిషి.. మంచి మనిషి అంటూ చెప్పుకొచ్చింది. త్వరగా కోలుకోవాలి డియర్ అని సురేఖా వాణి  Surekhavani కోరుకుంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp