T20 World Cup Final : టీ20 వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా
టీ20 వరల్డ్ కప్ 2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దుబాయ్ లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిసి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజింలాడ్ నాలుగు విడెట్ల నస్టానికి 172 పరుగులు చేసింది.
కెప్టెన్ విలియమ్సన్ 48 బంతుల్లో 85 పరుగుల 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో అద్బుత బ్యాటింగ్‌తో చేలరేగిపోయాడు. 10 ఓవర్ల తర్వాత విలియమ్సన్ స్కోర్‌ను అమాంతం పెంచేశాడు. న్యూజిలాండ్ బ్యాట్‌మెన్స్ గప్టిల్ 28, మిచెల్ 11, పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హోజల్‌వుడ్ 3, జంఫా 1 వికెట్లు తీశారు.
T20 World Cup Final డేవిడ్ వార్నర్ , మార్ష్ అద్బుత ఇన్నింగ్స్..
173 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 8 వికెట్లు మిగిలి ఉండాగానే విజయ లక్ష్యయానికి చేరుకుంది. ఆస్ట్రేలియా బ్యాట్‌మెన్స్ డేవిడ్ వార్నర్ 38 బంతులలో 53 , ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్రెంచ్ 7 బంతులకు 5 పరుగులు , మార్ష్ 50 బంతుల్లో 77 పరుగులు , మ్యక్స్‌వెల్ 18 బంతుల్లో 28 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ రెండు వికెట్లు తీశాడు.