Tamannaah : వావ్.. తమన్నా.. ఇన్నాళ్లకు తన అసలు అందాన్ని చూపించేసింది.. తట్టుకోలేకపోతున్న కుర్రకారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tamannaah : వావ్.. తమన్నా.. ఇన్నాళ్లకు తన అసలు అందాన్ని చూపించేసింది.. తట్టుకోలేకపోతున్న కుర్రకారు

Tamannaah : తమన్నా భాటియా.. ఈ పేరు వింటే మనకు టక్కున గుర్తొచ్చే పేరు మిల్క్ బ్యూటీ. అవును.. తమన్నాను చూస్తే మిల్క్ బ్యూటీని చూసినట్టుగానే ఉంటుంది. తన సినిమా కెరీర్ ప్రారంభం అయిన మొదట్లో తమన్నా పెద్దగా గ్లామర్ జోలికి వెళ్లలేదు. కానీ.. ఈ మధ్య తమన్నా తన రూట్ మార్చేసింది. హద్దును చెరిపేసింది. గ్లామర్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతోంది. తెలుగుతో పాటు.. ఐటెమ్ సాంగ్స్, బాలీవుడ్.. ఇలా తనకు ఎక్కడ, ఎప్పుడు చాన్స్ […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :28 May 2022,12:30 pm

Tamannaah : తమన్నా భాటియా.. ఈ పేరు వింటే మనకు టక్కున గుర్తొచ్చే పేరు మిల్క్ బ్యూటీ. అవును.. తమన్నాను చూస్తే మిల్క్ బ్యూటీని చూసినట్టుగానే ఉంటుంది. తన సినిమా కెరీర్ ప్రారంభం అయిన మొదట్లో తమన్నా పెద్దగా గ్లామర్ జోలికి వెళ్లలేదు. కానీ.. ఈ మధ్య తమన్నా తన రూట్ మార్చేసింది. హద్దును చెరిపేసింది. గ్లామర్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతోంది.

తెలుగుతో పాటు.. ఐటెమ్ సాంగ్స్, బాలీవుడ్.. ఇలా తనకు ఎక్కడ, ఎప్పుడు చాన్స్ వస్తే అక్కడ నటించేస్తోంది తమన్నా. ఇటీవల తను నటించిన తబహీ మ్యూజిక్ వీడియో ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు.మరోవైపు తమన్నా.. గ్లామర్ డోస్ పెంచుతూ… ఆ వీడియో, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ షేక్ చేస్తోంది. తన ఫోటోలు చూసి కుర్రకారు మతులు పోగొట్టుకుంటున్నారు.

tamannaah pink dress video viral

tamannaah pink dress video viral

Tamannaah : పింక్ డ్రెస్ లో అదరగొట్టేసిన తమన్నా

ఇటీవల బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బర్త్ డేకు వెళ్లింది ఈ ముద్దుగుమ్మ.టాప్ టు బాటమ్ పింక్ డ్రెస్ వేసుకొని తమన్నా అదరగొట్టేసింది. తన అందాల విందును చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పింక్ స్కర్ట్ వేసి తొడలు చూపిస్తూ తమన్నా చూపించిన అందాలు మామూలుగా లేవు. వామ్మో.. ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయావా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది