Tamannaah : పైట పక్కకు జరిపి తన అందాలతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్న తమన్నా
Tamannaah : హ్యపీడేస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ తమన్నా. ఈ అమ్మడు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కూడా సొంతం చేసుకుంది. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. ఈ అమ్మడు తన అందాలు చూపిస్తే ఎవరైన పిచ్చెక్కిపోవడం ఖాయం. తమన్నా ఇటీవల సోషల్ మీడియా వేదికగా తెగ అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది.
దీపావళి సందర్భంగా తమన్నా క్యూట్ లుక్స్ లో కనిపించి పిచ్చెక్కించింది. తన ఎద అందాలను చూపించి చూపించనట్టుగా చూపించి రచ్చ చేస్తుంది . అసలు తమన్నా అందాలని చూస్తుంటే నోట మాట కూడా రావడం లేదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తమన్నా బ్యూటీ ఫుల్ పిక్స్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయనే చెప్పాలి.ఇక తమన్నా ,…. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. ప్రస్తుతం తమన్నా వయసు 32 ఏళ్ళు. అందరు మహిళల లాగే ఈ వయసులో పెళ్లి ప్రస్తావన వస్తుంది.

Tamannaah Cute looks viral on instagram
Tamannaah : మైమరచిపోయేలా చేస్తుందిగా..!
ఈ అమ్మడు ఇటీవల ఎక్కడికి వెళ్లినా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కానీ కెరీర్ లో బిజీగా ఉండడం వల్ల తమన్నా పెళ్లి గురించి పట్టించుకోలేదు. ఇటీవల తమన్నాకి అంతగా కలసి రావడం లేదు. బాలీవుడ్ లో రీసెంట్ గా నటించిన బబ్లీ బౌన్సర్ మూవీ నిరాశపరిచింది. కెరీర్ జోరు తగ్గుతుండడంతో పెళ్లి గురించి తమన్నాలో ఆలోచనలు మొదలయ్యాయి. ఇటీవల పెళ్లి గురించి స్పందించిన తమన్నా.. మా ఫ్యామిలీ లో కూడా నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. నేను పెళ్ళికి వ్యతిరేకం కాదు. బిజీగా ఉండటం వల్ల ఇప్పటి వరకు పెళ్లి గురించి పట్టించుకోలేదు. త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కనాలనుకుంటున్నా అంటూ తమన్నా ఆసక్తికర కామెంట్స్ చేసింది.