Tamannaah : తట్టుకోలేని అందం… ఎద అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించేస్తున్న తమన్నా

Authored By Breaking News 2 | The Telugu News | Published on: November 30, 2022, 12:30 pm

Tamannaah : తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను శ్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ.. ఆ సినిమా తనకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమా తనకు బ్రేక్ ఇచ్చింది. ఒక్క హ్యాపీ డేస్ సినిమాతో తన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగుతో పాటు తమిళంలోనూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణించింది. స్టార్ హీరోలతో నటించి తన క్రేజ్ ను పెంచుకుంది.

బాహుబలి లాంటి క్రేజీ సినిమాలోనూ నటించి తన సత్తా చాటింది.అయితే.. తమన్నాకు ఈ మధ్య అంతగా అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. దానికి ముఖ్య కారణంలో ఒకటి తన వయసు. తన వయసు మూడు పదులు దాటి కూడా చాలా ఏళ్లు అయింది. అయినా కూడా కుర్ర హీరోయిన్లతో పోటీ పడి మరీ నటిస్తోంది. ఒకప్పుడు అందాలు ఆరబోయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించిన తమన్నా ఇప్పుడు పోటీ పడి మరీ అందాలు ఆరబోస్తోంది. కుర్రహీరోయిన్లకు తాను ఏమాత్రం తీసిపోనని చెప్పడం కోసం సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది.

tamannaah latest instagram photos viral

tamannaah latest instagram photos viral

Tamannaah : గాగ్రా చోళిలో ఎద అందాలు మొత్తం చూపించేసింది

తాజాగా సోషల్ మీడియాలో తమన్నా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గాగ్రా చోళిలో తమన్నా అందాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎద అందాలను మొత్తం చూపించేసింది మిల్క్ బ్యూటీ. అందాల ఆరబోతలో ఏమాత్రం హద్దులు పెట్టుకోకుండా హద్దులు చెరిపేసింది తమన్నా. మొత్తానికి మూడు పదుల వయసులోనూ ఏమాత్రం తన అందాన్ని కోల్పోకుండా ఇప్పటికీ కుర్రకారుకు పిచ్చెక్కించేస్తుందంటే మామూలు విషయం కాదు. తన అందాలకు ఇప్పటికీ కుర్రాళ్లు దాసోహం అంటున్నారు. గాగ్రా చోళిలో తనను చూసి తట్టుకోలేకపోతున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp