Tamannaah : ఏంజిల్ లా మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ.. తమన్నాను చూస్తూ తట్టుకోలేరుగా..
Tamannaah : మిల్క్ బ్యూటీ తమన్నా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాలతో సందడి చేస్తోంది. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. బాహుబలి సిరీస్ లలో నటించాక ఈ అమ్మడు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో స్క్రీన్ ని పంచుకుంది. పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స చేసి డ్యాన్స్, గ్లామర్ తో ఆకట్టుకుంది. రీసెంట్ గా వెంకటేష్ వరుణ్ తేజ్ ల ఎఫ్ 3 మూవీలో నటించి ఆకట్టుకుంది.
ఇక ఈ అమ్మడు ఫిట్ నెస్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటుంది. ఆకట్టుకునే ఫిగర్ తో కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఫిట్ నెస్ సెంటర్ వద్ద జిమ్ వేర్ లో తమన్నా సందడి తెలిసిందే. ఇక తమన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంటుంది. హాట్ హాట్ ఫొటోస్ తో థైస్, ఎద అందాలతో కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తోంది. వరుస ఫొటో షూట్స్ తో ట్రెండీ వేర్ లో క్యాస్టుమ్ ధరించి ఆకట్టుకుంటోంది.

Tamannaah looking at Angel video viral
ప్రస్తుతం తమన్నాతెలుగులో భోళా శంకర్, గుర్తుందా శీతాకాలం మూవీల్లో నటిస్తోంది. ఇక హిందీలో కూడా మరో రెండు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఐఫా అవార్డ్స్ కార్యక్రమంలో తమన్నా ఏంజిల్ లా మెరిసిపోయింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్ లో ఆకట్టుకుంది. హాట్ లుక్స్ తో ఎద అందాలను చూపిస్తూ మతిపోగొడతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
https://www.youtube.com/watch?v=GhrVQcgKZU4&t=31s