Tamannaah : తమన్నా అందాల విందు.. హాట్ ఫోజులతో మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tamannaah : తమన్నా అందాల విందు.. హాట్ ఫోజులతో మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ..!

Tamannaah : వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా.. వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో యువతకు పిచ్చెక్కి స్తోంది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైనా ఇప్పటికీ తన అందం, అభినయంతో సినిమాల్లో అవకాశాలను సొంతం చేసుకుంటోంది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్న ఈ జీరో సైజ్ సుందరి తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన పలు ఫోటోలు తాజాగా నెట్టింట్లో వైరల్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :16 December 2021,5:40 pm

Tamannaah : వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా.. వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో యువతకు పిచ్చెక్కి స్తోంది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైనా ఇప్పటికీ తన అందం, అభినయంతో సినిమాల్లో అవకాశాలను సొంతం చేసుకుంటోంది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్న ఈ జీరో సైజ్ సుందరి తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన పలు ఫోటోలు తాజాగా నెట్టింట్లో వైరల్ గా మారాయి.షూటింగ్ లతో బిజీగా ఉంటూనే జిమ్ లో కష్ట పడుతున్న తమన్నా…

తన నాజూకు అందంతో కుర్రకారును కట్టిపడేస్తోంది. అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ సోషల్ మీడియాలోనూ తన అందాలను ఆరబోస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. క్యూట్ క్యూట్ ఫోజులతో రిలీజ్ చేసిన ఫోటోలు ఎప్పటికప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంటాయి.2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది తమన్నా. మొదటి చిత్రం ఫ్లాప్ అయినా.. 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా హ్యాపీ డేస్ తమన్నాకి సరైన గుర్తింపును ఇచ్చింది.

Tamannaah pics going viral social media

Tamannaah pics going viral social media

Tamannaah : మిల్క్ బ్యూటీ తమన్నా అందాలు..:

అనంతరం కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్ వంటి హిట్ సినిమాలతో అనతి కాలంలోనే.. తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ బడా హీరోలు రాం చరణ్ తేజ్, రామ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తదితర నటులతో నటించింది. మళ్లీ హిమ్మత్‍వాలా చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడా వరుస సినిమాలను దక్కించుకుంటుంది. ఇటీవల మేస్ట్రో, సిటీమార్ సినిమాల ద్వారా ముందుకు వచ్చిన తమన్నా.. ప్రస్తుతం F3, భోళా శంకర్, దటీజ్ మహాలక్ష్మి, గుర్తుందా శీతాకాలం వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది