Tamannaah : రెడ్ డ్రెస్‌లో జబ్బలు చూపిస్తూ యూత్‌ని రెచ్చగొడుతున్న తమన్నా
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా అందచందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందాల ప్రదర్శనలో హద్దులు దాటేసింది. ఎద సోయగాలు దగ్గరగా చూపిస్తూ గుండెలు పిండేసింది. గ్లామర్ షోలో అమ్మడు బౌండరీలు బ్రేక్ చేయగా… ఫ్యాన్స్ షాక్ తిన్నారు. తాజాగా తమన్నా రెడ్ కలర్ డ్రెస్‌లో జబ్బల అందాలు చూపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది. లేత అందాలని చూస్తూ మైమరచిపోతున్నారు. తమన్నా క్యూట్ పిక్స్ చూసి మతులు పోతున్నాయి.. మిల్కీ బ్యూటీ అందాలని తట్టుకోవడం కష్టమే అంటున్నారు. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అవుతుంది. ఇటీవల ఎఫ్ 3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిఅలరించింది. ప్రస్తుతం తమన్నా చేతిలో ఉన్న మరో బడా ఆఫర్ భోళా శంకర్.
తమిళ్ చిత్రం వేదాళం రీమేక్ గా దర్శకుడూ మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా తమన్నా నటిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించడం విశేషం. సెట్స్ పై ఉన్న ఈ మూవీ కొంత చిత్రీకరణ జరుపుకుంది. భోళా శంకర్ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టి, మెగా 154 త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే యంగ్ హీరో సత్యదేవ్ కి జంటగా గుర్తుందా శీతాకాలం చిత్రం చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. గుర్తుందా శీతాకాలం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

Tamannaah red color dress looks viral
Tamannaah : తమన్నా అందాలు తట్టుకోలేం..
తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతున్నారు తమన్నా. తాజాగా ఎఫ్ 3 సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే.. తమన్నా ముంబైలో ఒక అద్భుతమైన ఇల్లు నిర్మించుకుందని తెలుస్తోంది. దీని ధర సుమారు రూ 10 కోట్ల పైనే ఉంటుందట. అంతేకాకుండా పలు వ్యాపారాలలో కూడా తమన్నా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ.3 కోట్ల రూపాయలు అందుకుంటోన్న తమన్నా ఆస్తి విలువ దాదాపు గా రూ.100 కోట్లకుపైగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈమెకు 3 ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటి విలువ రూ.8 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.