vakeel saab సినిమా గురించే ఇప్పుడు ఇండస్ట్రీ తో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. వకీల్ సాబ్ స్ట్రైట్ సినిమా కాకపోవడం తోనే రక రకాల చర్చలు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ వకీల్ సాబ్ తో ఇవ్వడం కరెక్టేనా అన్న పెద్ద సందేహం చాలామందిలో ఉంది. అందరికీ తెలిసిన కథ.. మరి ఈ కథ తెలుగు ప్రేక్షకులకి ఎంత వరకు కనెక్ట్ అవుతుంది.. ఎంతవరకు మెప్పిస్తుంది అంటే ఒకటే సమధానం.. కథ ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ మెస్మరైజ్ చేస్తాడని.
ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ ని లాయర్ గా చూడాలనుకున్న ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకులకి వకీల్ సాబ్ ఆ సరదా తీర్చేస్తుండనడంలో సందేహం లేదు. అయితే ఖచ్చితంగా అమితాబ్ బచ్చన్ తోటి .. కోలీవుడ్ హీరో అజిత్ తోటి పోలికలు పెట్టడం మాత్రం పక్కా. ఈ క్రమంలో వకీల్ సాబ్ సినిమా ఎలా ఉండబోతుందో అన్న విషయంలో ఒక న్యూస్ బయటకి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో లాయర్ గా నటించాడు. అయితే కొన్ని కారణాల వల్ల తన లాయర్ వృత్తిని పక్కన పెట్టేస్తాడట.
అయితే ముగ్గురు అమ్మాయిలకి అన్యాయం జరడం చూసి తట్టుకోలేక మళ్ళీ కోటు వేసుకొని కోర్టులో ప్రత్యక్ష్యమై ఒక్కొక్కరి భరతం పడతాడని తెలుస్తోంది. ఇక వకీల్ సాబ్ సినిమాలో హైలెట్ గా నిలిచేసి క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ సీన్స్ తో పాటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అని సమాచారం. ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందట. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోనే పవన్ కళ్యాణ్ – శృతిహాసన్ ల మీద సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి హిందీ .. తమిళం కంటే తెలుగులో ఈ కథ బాగా సక్సస్ సాధిస్తుందని అంటున్నారు.
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
This website uses cookies.