Krithi Shetty : సినిమాల్లోకి రాకముందే కృతి శెట్టికి కాస్టింగ్ కౌచ్ ఎదురు.. ప్యాంట్ తీసేయమన్న డైరెక్టర్ ను ఏం చేసిందంటే..?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 25, 2022, 2:40 pm

Krithi Shetty : కృతి శెట్టి.. కంటే కూడా బేబమ్మగానే అందరికీ సుపరిచితం అయింది కృతి శెట్టి. తను తీసిన ఒకే ఒక్క సినిమా ఉప్పెన ఉవ్వెత్తున లేచినట్టుగా ఆ సినిమా సక్సెస్ తో కృతి శెట్టి కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే.. ఉప్పెన సినిమా తర్వాత తన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో తనకు ఒక్కసారిగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. స్టార్ హీరోల సరసన నటించింది. కానీ.. ఉప్పెన తర్వాత అంతటి సక్సెస్

ను మాత్రం కృతి శెట్టి పొందలేకపోయింది. దీంతో కృతి శెట్టి.. ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ కాదు.. ఐరెన్ లెగ్ అంటున్నారు నెటిజన్లు. అందుకే తనను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలంటూ తనపై ట్రోలింగ్ చేస్తున్నారు. తన వల్లనే స్టార్ హీరోల సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయని తనను ఇండస్ట్రీ నుంచి బయటికి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కృతి శెట్టి సినిమాల్లోకి రాకముందే యాడ్స్ లో నటించింది. యాడ్స్ లో నటించిన తర్వాత తనకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

tollywood actress krithi shetty also faced casting couch

tollywood actress krithi shetty also faced casting couch

Krithi Shetty : చిన్న వయసులోనే ఆ డైరెక్టర్ వేధించాడా?

తను యాడ్స్ లో నటించే సమయంలోనే తనకు కాస్టింగ్ కౌచ్ ఎదురయిందట. తను యాడ్స్ లో నటించే సమయంలో తనది చాలా చిన్న వయసు. కానీ.. అప్పుడే తనతో డైరెక్టర్ చాలా వల్గర్ గా బిహేవ్ చేశాడట. ఓ యాడ్ కోసం నటిస్తుండగా ప్యాంట్ విప్పి నటించాలంటూ కండిషన్ పెట్టాడట. చాలా హరాస్ చేశాడట. అలాంటి ఎన్నో బాధలను అనుభవించి.. వాటిని తట్టుకొని చివరకు హీరోయిన్ గా నిలదొక్కుకుంది కృతి శెట్టి. కానీ.. తనకు హీరోయిన్ గా అవకాశాలు బాగానే వస్తున్నా.. సరైన హిట్ మాత్రం పడటం లేదు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp