Heroine : ఒక్క సారి బెడ్ ఎక్కి ‘ అది ‘ చెయ్యాలి అంటే … మొగుడికే కండిషన్ పెట్టిన టాప్ హీరోయిన్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heroine : ఒక్క సారి బెడ్ ఎక్కి ‘ అది ‘ చెయ్యాలి అంటే … మొగుడికే కండిషన్ పెట్టిన టాప్ హీరోయిన్ !

 Authored By prabhas | The Telugu News | Updated on :25 November 2022,9:40 pm

Heroine : కత్రినా కైఫ్ అంటే తెలియని వారెవరు ఉండరు కాబోలు..పేరుకే బాలీవుడ్ స్టార్ అయినప్పటికీ తెలుగులో కూడా సినిమాలు చేసి తన అందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులనుచేసింది. వెంకటేష్ నటించిన మల్లీశ్వరి సినిమాలో కత్రినా కైఫ్ నటించిన తీరు ఇప్పటికీ జనాలను అలరిస్తూనే ఉంటుందని చెప్పాలి. ఓ మామూలు అమ్మాయిగా యువరాణిగా ఎడ్ వెయిట్ రోల్ చేసి అందర్నీ ఆకట్టుకుంది. ఇక మల్లీశ్వరి అన్న పదం గుర్తొస్తే చాలు టక్కున మొదటిగా గుర్తొచ్చే పేరు ఈమెదే అవుతుంది. ఈ సినిమా తర్వాత కూడా తెలుగులో సినిమాలు చేసిన అవి పెద్దగా గుర్తింపు పొందలేదు. ఇక ఈ క్రమంలోని బాలీవుడ్ ప్రొడ్యూసర్లను కత్రినా టార్చర్ పెట్టిందన్న న్యూస్ వైరల్ అయింది.

దీంతో కత్రినాకు తెలుగు అవకాశాలు రాబడం పూర్తిగా ఆగిపోయాయి. ఇంకా కొన్ని అవకాశాలు వచ్చిన అమ్మడు ఒప్పుకోలేదట. కానీ అమ్మడు బాలీవుడ్ లో మాత్రం ఒ రేంజ్ లో ఆఫర్లు అందుకొని స్టార్ లిస్టులో ఉండేది. అయితే కత్రినా కైఫ్ ఈ మధ్యనే తను ప్రేమించిన విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకుంది. అయితే కత్రినా ఇప్పుడు తన భర్తను ఆడేసుకుంటుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వెళ్లి కాకముందే నీ డబ్బు నీదే నా డబ్బు నాదే అంటూ క్రేజీ కండిషన్ కూడా పెట్టిందట ఈ ముద్దుగుమ్మ. ఇక అప్పుడు ఆ న్యూస్ బాలీవుడ్లో వైరల్ గా మారింది. కాగా ఇప్పుడు తన వైవాహిక జీవితం గురించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది.

Top heroine katrina kaif has conditioned her husband

Top heroine katrina kaif has conditioned her husband

అయితే కత్రినాకు మొదటి నుంచి కూడా పద్ధతులు ఎక్కువేనట. ఇక ఏ విషయాన్ని అయినా సరే ముక్కి సూటుగా ముఖం మీదనే చెప్పేస్తుంధి. ఈ క్రమంలోనే తన భర్త అయినా విక్కీకౌశ ల్ కు సైతం ఇదే రూల్ పెట్టిందట. నేను హీరోయిన్ గా నువ్వు హీరోగా ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొని ఉండవచ్చు కానీ .. అవన్నీ మన బెడ్ రూమ్ లోకి రాకముందు వరకే… వచ్చాక మనిద్దరం భార్యాభర్తలం ఎలాంటి ప్రాబ్లమ్ ఉండకూడదు అంటూ చెప్పిందట. అలాగే మన బెడ్రూంలో మన ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవాలి కానీ పక్క విషయాలు చర్చించుకోవద్దని చెప్పిందట. ఇక కత్రినా పేట్టిన కండిషన్ చూసి కొందరు మెచ్చుకుంటున్నారు. ఇలాంటి రూల్ అందరు ఫాలో అయితే ఇంట్లో గొడవలే ఉండవు అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో కత్రినా పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది