Varun tej Lavanya Tripathi secret love story
Varun tej Lavanya Tripathi : టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి మెగా కోడలు అవుతుందని ఎవరు ఊహించలేదు. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కలిసి శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ‘ మిస్టర్ ‘ సినిమాలో నటించారం. ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. కానీ ఇన్నాళ్లు బయటికి చెప్పకుండా చాలా సైలెంట్ గా మెయింటైన్ చేశారు. సడన్గా ఎంగేజ్మెంట్ డేట్ ను ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. జూన్ 9న మణికొండలో గల నాగబాబు నివాసంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిగింది. ఈ ఫంక్షన్ కి కేవలం మెగా కుటుంబ సభ్యులు, లావణ్య కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.
అయితే సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టిందా అని చర్చించుకుంటున్నారు. వీరిద్దరు చాలా సన్నిహితంగా ఉంటున్నారు. మిస్టర్ సినిమాలో లావణ్య త్రిపాటి, హెబ్బా పటేల్ వరుణ్ కు జోడిగా నటించారు. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయినా వరుణ్ కు మాత్రం చక్కని తోడు దొరికింది. మిస్టర్ సినిమా సెట్స్ లో వరుణ్ లావణ్య త్రిపాఠి కి ఆకర్షితుడయ్యాడు. వరుణ్ తో చాలా చనువుగా ఉండడం, ఆమె కూడా వరుణ్ పట్ల అభిమానం పెంచుకుంది. మిస్టర్ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా లావణ్య, వరుణత చాలా క్లోజ్ గా ఉండడం స్టార్ట్ చేశారు.
Varun tej Lavanya Tripathi secret love story
అప్పుడే వరుణ్ లావణ్య త్రిపాఠిన ని పెళ్లి చేసుకుందాం అని అడిగాడట. అప్పటికే వరుణ్ అంటే ఇష్టమున్న లావణ్య అందుకు ఒప్పుకుందట. అలా వారి ప్రేమ మొదలైందట. అయితే ఈ విషయాన్ని బయటికి రాకుండా ఇద్దరు జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి అంతరిక్షం సినిమాలో కలిసి నటించారు. వరుణ్ లావణ్య ల ఎఫైర్ నిహారిక పెళ్లిలో బయటపడింది. నిహారిక పెళ్లికి మెగా ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీ నుంచి రీతు వర్మ, లావణ్య త్రిపాఠి పాల్గొన్నారు. అప్పటినుంచి ఆమెపై మీడియా మరింత దృష్టి పెట్టింది. మేము కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పుకొస్తున్నా లావణ్య సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికి షాక్ ఇచ్చింది.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.