Brahmanandam : దేశం లో ఎవ్వరి వల్లా కానిది సాధించిన బ్రహ్మానందం .. అమితాబ్ బచ్చన్ కూడా దండం పెట్టేసాడు !

Brahmanandam  : టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా 1000కి పైగా సినిమాలలో కమెడియన్ నటించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలించారు. ప్రస్తుతం బ్రహ్మానందం అడపా దడపా సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పుడు సినిమాల ఎంపికల పరంగా చాలా సెలెక్టివ్ గా మారారు. ఇప్పుడు విరామ సమయానికి నచ్చిన విధంగా ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. డ్రాయింగ్ తనకు ఇష్టమైన మరో కళ. అందుకే ఎక్కువసేపు డ్రాయింగ్ వేయడంతో బిజీగా గడుపుతారు. బ్రహ్మానందం పేరులోనే ఆనందం ఉంది. అసలు వృద్ధాప్యం అనేది ఆయనకు లేదు. తనదైన కామెడీ నటన టైమింగ్ కోట్లాదిమంది ప్రజలను అలరించాడు.

హాస్య నటుడిగా ఎంతో గొప్ప స్థాయికి ఎదిగాడు. కేవలం హాస్యంతోనే కాదు ఎమోషనల్ పాత్రలో కూడా ప్రేక్షకులను మెప్పించారు. చిరస్థాయిగా అందరి గుండెలో నిలిచి ఉన్నారు. రెండు దశాబ్దాలుగా విభిన్న పాత్రలు చేస్తూ భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఐకాన్ స్టార్ గా బ్రహ్మానందం నిలిచారు. ఇప్పటికీ బ్రహ్మానందం నటనలో కొనసాగుతున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో బ్రహ్మానందం సినిమాల ద్వారా ఎంతవరకు సంపాదించి ఉంచాడు అని చర్చ జరుగుతుంది. బ్రహ్మానందం ఒక్కో సినిమాకు ఒకటి, రెండు కోట్లు తీసుకుంటారు. దాదాపుగా 1000 పైగా సినిమాల్లో నటించారు.

Comedian Brahmanandam get rich man in India

వచ్చిన డబ్బులతో తెలివిగా పెట్టుబడులు పెట్టి అత్యంత ధనవంతుడిగా నిలిచారు. దాదాపుగా బ్రహ్మానందం కు 350 కోట్ల వరకు ఆస్తి ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి బ్రహ్మానందం ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కమెడియన్ గా బ్రహ్మానందం ప్రేక్షకులు మదిలో చిరస్థాయిగా నిలిచాడు. ఇదే అతడికి గొప్ప ఆస్తి. ఇతర ఆస్తులను అతనికి బోనస్ అని భావించాలి. ఇప్పటికీ బ్రహ్మానందం సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ కమెడియన్ గా బ్రహ్మానందం ఉన్నారు. బెస్ట్ కమెడియన్ గా ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు.

Recent Posts

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

45 minutes ago

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

2 hours ago

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…

3 hours ago

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

4 hours ago

Etela Rajender : కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు – ఈటెల..!

Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…

5 hours ago

Telangana Cabinet Expansion : రేవంత్ బ్యాచ్‌లోకి మ‌రో ముగ్గురు మంత్రులు.. నేడే ప్ర‌మాణ స్వీకారం

Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్ట‌కేల‌కి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…

5 hours ago

Today Gold Price : ఈ రోజు కూడా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే..!!

Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…

6 hours ago

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం.. భోజనం ఏ దిశలో కూర్చొని చేస్తే మంచిదో తెలుసా…?

Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…

7 hours ago